సిక్కింలో 2014 భారత సార్వత్రిక ఎన్నికలు
Appearance
| ||||||||||||||||||||||
సిక్కిం నుండి లోక్‌సభకి ఒకే నియోజకవర్గం | ||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Turnout | 83.64% | |||||||||||||||||||||
| ||||||||||||||||||||||
సిక్కింలో 2014లో రాష్ట్రంలోని ఏకైక లోక్‌సభ స్థానానికి 2014 భారత సాధారణ ఎన్నికలుజరిగాయి. ఓటింగ్ ప్రక్రియ 2014, ఏప్రిల్ 12న దశలో జరిగింది.[1]
ఫలితం
[మార్చు]రాజకీయ పార్టీ |
గెలిచిన సీట్లు |
సీట్ల మార్పు | |
---|---|---|---|
సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ | 1 | ||
మొత్తం | 1 |
ఎన్నికైన ఎంపీల జాబితా
[మార్చు]నం. | నియోజకవర్గం | పోలింగ్ శాతం% | ఎన్నికైన ఎంపీ పేరు | పార్టీ అనుబంధం | మార్జిన్ |
---|---|---|---|---|---|
1 | సిక్కిం | 83.64 | ప్రేమ్ దాస్ రాయ్ | సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ | 41,742 |
మూలాలు
[మార్చు]- ↑ "Lok Sabha polls 2014: EC announces 9 phase schedule". Zee News. Retrieved 5 November 2014.