సిద్దిపేట శిల్పారామం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిద్దిపేట శిల్పారామం
సాధారణ సమాచారం
రకంకళల నైపుణ్య గ్రామం
నిర్మాణ శైలిజాతి
ప్రదేశంసిద్దిపేట, తెలంగాణ
పూర్తి చేయబడినదినిర్మాణంలో ఉంది

సిద్దిపేట శిల్పారామం అనేది తెలంగాణ రాష్ట్రం, సిద్దిపేట పట్టణంలో నిర్మించబడుతున్న ఒక పర్యాటక కేంద్రం. పట్టణంలోని కోమటి చెరువు ప్రాంతం బైపాస్ రోడ్డులో 25 కోట్ల రూపాయలతో సంస్కృతి, సాంప్రదాయం ఉట్టిపడేలా ఈ శిల్పారామం నిర్మించబడుతోంది.[1]

శంకుస్థాపన

[మార్చు]

2023 ఏప్రిల్ 22వ రాష్ట్ర వైద్యారోగ్య శాఖామంత్రి టి. హరీష్ రావు శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌‌, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మచ్చ వేణుగోపాలరెడ్డి పాల్గొన్నారు.[2][3]

సౌకర్యాలు

[మార్చు]

సిద్దిపేట శిల్పారామంలో వాటర్ ఫౌంటెన్, పుడ్ కోర్టు, బజార్ స్టాల్స్, రాక్ గార్డెన్, బంకెట్ హాల్, గో కార్టింగ్, చిల్డర్స్ ప్లే ఏరియా, స్కూటర్స్, గజేబో, కిడ్స్‌పుల్ ఏరియా, కాటేజస్, డెక్ స్విమ్మింగ్ ఫూల్, బంపర్ కార్స్, జోరబింగ్, పిష్‌ప, గల్ప్‌కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్, వాలిబాల్ కోర్ట్, కబడ్డి కోర్టు, ఆర్టిఫిషయల్ బీచ్, 1500 మంది కూర్చునే సీటింగుతో సిద్దిపేట శిల్పాకళా వేదిక పేరుతో పెద్ద ఆడిటోరియం ఇలా 21 సౌకర్యాలు ఏర్పాటుకానున్నాయి.[4]

మూలాలు

[మార్చు]
  1. "పర్యాటక ధామం.. శిల్పకళా తోరణం". EENADU. 2023-04-22. Archived from the original on 2023-05-13. Retrieved 2023-05-13.
  2. ABN (2023-04-22). "సిద్దిపేట సిగలో మరో మణిహారం ఈ శిల్పారామం: హరీశ్‌రావు". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-04-22. Retrieved 2023-05-13.
  3. Telugu, Tnews (2023-04-23). "వార్ టైమ్ లీడర్ హరీష్ రావు". T News Telugu. Archived from the original on 2023-04-23. Retrieved 2023-05-13.
  4. Punnam, Venkatesh (2023-04-22). "పల్లె సోయగం.. పట్టణ పరవశం". Mana Telangana. Archived from the original on 2023-04-22. Retrieved 2023-05-13.

బయటి లింకులు

[మార్చు]