సిపాయి
Appearance
(సిపాయిలు నుండి దారిమార్పు చెందింది)
ఇతర వాడుకల కొరకు, సిపాయి (అయోమయ నివృత్తి) చూడండి.
సిపాయి | |
---|---|
"సిఫాయి" | |
క్రియాశీలకం | 16 నుండి 21 వ శతాబ్దాలు |
దేశం | ముఖల్ సామ్రాజ్యం బ్రిటిష్ రాజ్ భారతదేశం పాకిస్థాన్ బంగాదేశ్ |
Equipment | రైఫిల్ |
సిపాయి (Sepoy) (from Persian سپاهی Sipâhi అనగా "సైనికుడు") బ్రిటిష్ ఇండియాలో సైనికుని పేరు. ఇది ముఖ్యంగా బ్రిటిష్ ఇండియన్ సైనికదళంలోను, ఈస్ట్ ఇండియా కంపెనీలోను ఉపయోగించారు. స్వాతంత్ర్యం తర్వాత కాలంలో కూడా భారత సైనికదళంలో సిపాయి ఒక హోదాగా ఉపయోగిస్తున్నారు. బ్రిటిష్ వారికి సుమారు 300,000 సిపాయిలు పనిచేశారు.[1] వీరు 1857లోని సిపాయిల తిరుగుబాటులో కీలకమైన పాత్ర వహించారు. దీనికి ముఖ్యమైన కారణము తూటాలకు జంతువుల కొవ్వును కందెనగా ఉపయోగించడము.
సిపాయిలు భారతదేశంలోని పోర్టుగల్ ప్రాంతంలో కూడా పనిచేశారు. వీరిని పోర్టుగల్ లోని భాగమైన ఆఫ్రికా దేశానికి పంపబడ్డారు.
"సిపాయి" అనే పదం ప్రస్తుతం నేపాల్ సైన్యం, భారత సైనికదళం, పాకిస్థాన్ సైనికదళం, బంగ్లాదేశ్ సైన్యం, బంగ్లాదేశ్ పోలీసు శాఖలలో వాడుతున్నారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]- సిపాయిల తిరుగుబాటు (also Indian Mutiny or First Indian War of Independence)
- జవాన్, the word used today to describe a soldier of the Armies of India and Pakistan.