సిపాయి కూతురు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సిపాయి కూతురు కొవ్వలి లక్ష్మీనరసింహారావు వ్రాసిన అదే పేరుగల నవల ఆధారంగా నిర్మించబడిన సినిమా. 1959లో విడుదలైన ఈ సినిమా పి.చంగయ్య దర్శకత్వం వహించాడు.

సిపాయి కూతురు
(1959 తెలుగు సినిమా)
Sipayi kuturu.jpg
దర్శకత్వం చెంగయ్య
నిర్మాణం డి.ఎల్.నారాయణ
సంగీతం ఎం.సుబ్రహ్మణ్యరాజు
నిర్మాణ సంస్థ చందమామ ఫిల్మ్స్
భాష తెలుగు

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి ఎం.ఎస్.రాజు సంగీత దర్శకుడిగా పనిచేయగా ఎ.ఎం.రాజా,పి.సుశీల, కె.రాణి, పిఠాపురం నాగేశ్వరరావు, ఎ.పి.కోమల తదితరులు పాటలు పాడారు[1].

క్ర.సం. పాట పాడినవారు రచయిత
1 ఓ మావయ్యా .. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకటిలో కె.రాణి,
పిఠాపురం
2 చింతపిక్కలాంటి పిఠాపురం,
ఎ.పి.కోమల,
పి.రామారావు
సముద్రాల జూనియర్
3 చిందువేసేటి ఓ నందబాల ఆనందాల మా పాలి పి.సుశీల సముద్రాల జూనియర్
4 ప్రభూ దయామయా ..దేవా ఆనంద రూపా ఎ.ఎం.రాజా
5 ఓ ఆనందవేళ మహానందవేళ మహారాజాధి రాజాయేనే
6 పదం పాడుతూ కదం తొక్కుతూ నిరంకుశత్వం సాగదు
7 ఓ దయమయా వేదనయేనా నీ దీవెన ఆశా వసివాడునా
8 ఓ చిలకా గూటిలోని చిలకా వేటగాడు తరుముకొచ్చేనే
9 ఏలరా వగలిక చాలురా నిను నమ్మితిరా మనసమ్మితిరా
10 పదవే కల్యాణి పరుగున పదవే కల్యాణీ పూజలు పండెను నేడే పి.సుశీల
11 ఓ లగజిగి లంబాడి..ఆట చూడు పాట చూడు కె.రాణి,
పిఠాపురం బృందం

మూలాలు[మార్చు]

  1. కొల్లూరి భాస్కరరావు. "సిపాయి కూతురు - 1959". ఘంటసాల గళామృతము. మూలం నుండి 27 జనవరి 2020 న ఆర్కైవు చేసారు. Retrieved 27 January 2020.

బయటి లింకులు[మార్చు]