సిమ్రత్ కౌర్
స్వరూపం
సిమ్రత్ కౌర్ | |
|---|---|
| జననం | 1997 జులై 16 |
| వృత్తి | నటి |
| క్రియాశీలక సంవత్సరాలు | 2017– ప్రస్తుతం |
సిమ్రత్ కౌర్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2017లో తెలుగు సినిమా ప్రేమతో మీ కార్తీక్ సినిమా ద్వారా హీరోయిన్‌గా సినీరంగంలోకి అడుగుపెట్టింది.
జననం, విద్యాభాస్యం
[మార్చు]సిమ్రత్ కౌర్ 1997 జూలై 16న పంజాబ్ రాష్ట్రంలో జన్మించింది. ఆమె బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసింది.
నటించిన సినిమాలు
[మార్చు]| సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | గమనికలు | మూ |
|---|---|---|---|---|---|
| 2017 | ప్రేమతో మీ కార్తీక్ | అంజలి | తెలుగు | తొలి సినిమా[1] | |
| 2018 | పరిచయం | [2] | |||
| సోని | నిషు | హిందీ | హిందీలో తొలి సినిమా | ||
| 2020 | డర్టీ హరి | జాస్మిన్ | తెలుగు | [3][4] | |
| 2022 | బంగార్రాజు | కామియో పాత్ర | పాటలో[5] | ||
| 2023 | మాయాపేటిక | ||||
| గదర్ 2 | ముస్కాన్ | హిందీ | |||
| 2024 | వాన్వాస్ | మీనా | |||
| 2025 | ది బెంగాల్ ఫైల్స్ | యువ భారతి బెనర్జీ | [6] | ||
| 2027 | గదర్ 3 | ముస్కాన్ సింగ్ |
మూలాలు
[మార్చు]- ↑ Andhra Bhoomi (7 March 2017). "ప్రేమతో మీ కార్తీక్". the original నుండి 20 February 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 February 2022.
- ↑ Sakshi (21 July 2018). "'పరిచయం' మూవీ రివ్యూ". the original నుండి 20 February 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 February 2022.
- ↑ Sakshi (16 December 2020). "రాజుగారు అలా వచ్చారు: 'డర్టీ హరి' హీరోయిన్". Sakshi. ఒరిజినల్ నుండి 25 మే 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 May 2021.
- ↑ Sakshi (20 December 2020). "మరీ అంత డర్టీ కాదు!". the original నుండి 20 February 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 February 2022.
- ↑ Sakshi (9 January 2022). "బంగార్రాజు: ఏకంగా 8మంది హీరోయిన్లు!.. గ్లామర్‌తో మెస్మరైజ్". ఒరిజినల్ నుండి 10 జనవరి 2022 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 January 2022.
- ↑ "ఆ పాత్ర పేరుతో పిలుస్తున్నారు". Andhrajyothy. 13 September 2025. the original నుండి 14 September 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 September 2025.