Jump to content

గదర్ 2

వికీపీడియా నుండి
గదర్ 2
దర్శకత్వంఅనిల్ శర్మ
రచనశక్తిమాన్ తల్వార్
నిర్మాతఅనిల్ శర్మ
కమల్ ముకుత్
తారాగణం
Narrated byనానా పటేకర్
ఛాయాగ్రహణంనజీబ్ ఖాన్
కూర్పుఅస్ప్యాక్ మాక్రోనీ
సంజయ్ సంక్ల
విశాల్ కుమార్
సంగీతంపాటలు:
మిథూన్
స్కోర్:
మాంటీ శర్మ
నిర్మాణ
సంస్థలు
  • జీ స్టూడియోస్
  • అనిల్ శర్మ ప్రొడక్షన్స్
  • ఎంఎం మూవీస్
పంపిణీదార్లుజీ స్టూడియోస్
విడుదల తేదీ
11 ఆగస్టు 2023 (2023-08-11)
సినిమా నిడివి
170 నిమిషాలు[1]
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్60 కోట్లు[2][3]
బాక్సాఫీసు691.08 కోట్లు[4]

గ‌ద‌ర్ 2 2023లో విడుదలైన హిందీ సినిమా. 2001లో విడుదలైన గదర్: ఏక్ ప్రేమ్ కథ కి సీక్వెల్‌గా జీ స్టూడియోస్, అనిల్ శర్మ ప్రొడక్షన్స్, ఎంఎం మూవీస్ బ్యానర్‌లపై అనిల్ శర్మ, కమల్ ముకుత్ నిర్మించిన ఈ సినిమాకు అనిల్ శర్మ దర్శకత్వం వహించాడు. సన్నీ డియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జూన్ 12న[5], ట్రైలర్‌ను జులై 26న విడుదల చేయగా[6], సినిమాను ఆగష్టు 11న విడుదల చేసి జీ5 ఓటీటీలో అక్టోబరు 6 నుండి సినిమా స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[7]

నటీనటులు

[మార్చు]
  • సన్నీ డియోల్ - తారా సింగ్‌
  • అమీషా పటేల్ - తారా సింగ్ భార్య సకీనా "సక్కు" అలీ సింగ్‌
  • ఉత్కర్ష్ శర్మ - చరణ్‌జీత్ "జీతే" సింగ్, తార & సకీనాల కొడుకు
  • గౌరవ్ చోప్రా - లెఫ్టినెంట్ కల్నల్ దేవేంద్ర రావత్
  • మనీష్ వాధ్వా - పాకిస్తాన్ ఆర్మీ జనరల్ హమీద్ ఇక్బాల్‌
  • మనోజ్ బక్షి - యాహ్యా ఖాన్‌, పాకిస్తాన్ అధ్యక్షుడు & పాకిస్తాన్ ఆర్మీ కమాండర్-ఇన్-చీఫ్
  • ఆర్య శర్మ - జనరల్ రాణి
  • సిమ్రత్ కౌర్ - ముస్కాన్‌, చరణ్‌జీత్‌ ప్రేమించే అమ్మాయి
  • లవ్ సిన్హా - ఫరీద్‌, ముస్కాన్ సోదరుడు
  • భక్తి రాథోడ్
  • రోహిత్ చౌదరి - మేజర్ మాలిక్‌
  • మధుమాల్తి కపూర్ - తాయిజీ
  • రాకేష్ బేడీ - కిమ్తిలాల్‌
  • ముస్తాక్ ఖాన్ - గుల్ఖాన్‌
  • డాలీ బింద్రా - సమీరా ఖాన్, గుల్ఖాన్ భార్య
  • రాజశ్రీ - తైజీ కోడలు
  • నరేష్ శర్మ - తైజీ కొడుకు
  • ముస్తాక్ కాక్ - కుర్బన్ ఖాన్‌
  • నీలోఫర్ గెసావత్ - కుర్బన్ ఖాన్ భార్య
  • ఆకాష్ ధర్ - మేజర్ భార్గవ్‌
  • లుబ్నా సలీం - పాకిస్తానీ "అత్త"
  • ఎహ్సాన్ ఖాన్ - అబ్దుల్ అలీ
  • అనామికా సింగ్ - ఫౌజియా
  • అబ్రార్ జహూర్ - అన్వర్‌
  • అనిల్ జార్జ్ - ఖాజీ
  • అర్జున్ ద్వివేది - జైలర్‌
  • రాజేష్ ఖేరా - కల్నల్ నజీర్‌
  • రూమీ ఖాన్ - కల్నల్ ఫారూఖీ
  • మునీష్ సప్పల్ - పాకిస్థాన్ మంత్రి
  • ప్రమోద్ పాండే - రెహ్మానీ

పాటలు

[మార్చు]
Track listing
సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."ఉద్ద్ జా కాలే కావ"ఆనంద్ బక్షిమిథూన్ఉదిత్ నారాయణ్, అల్కా యాగ్నిక్4:48
2."ఖైరియత్"సయీద్ క్వాద్రీమిథూన్అర్జిత్ సింగ్, మిథూన్3:50
3."మెయిన్ నిక్లా గడ్డి లేకే"ఆనంద్ బక్షిమిథూన్ఉదిత్ నారాయణ్, ఆదిత్య నారాయణ్, మిథూన్3:51
4."దిల్ ఝుమ్"సయీద్ క్వాద్రీమిథూన్అర్జిత్ సింగ్, మిథూన్5:04
5."సుర సోయి"గురు గ్రంథ్ సాహిబ్మిథూన్సుఖ్వీందర్ సింగ్, మిథూన్3:05
6."చల్ తేరే ఇష్క్ మే"సయీద్ క్వాద్రీమిథూన్నీతి మోహన్, విశాల్ మిశ్రా, షెహనాజ్ అక్తర్, సాహిల్ అక్తర్, షాదాబ్ ఫరిది, అల్తమాష్ ఫరీది, మిథూన్6:11
7."ఉద్ద్ జా కాలే కావ" (క్లైమాక్స్ వెర్షన్)ఆనంద్ బక్షిమిథూన్ఉదిత్ నారాయణ్, జుబిన్ నౌటియల్, మిథూన్4:59
8."ఉద్ద్ జా కాలే కావ - పాలక్ ముచ్చల్"ఆనంద్ బక్షిమిథూన్పాలక్ ముచ్చల్3:03
9."చల్ తేరే ఇష్క్ మే - విశాల్ మిశ్రా"సయీద్ క్వాద్రీమిథూన్విశాల్ మిశ్రా5:06
10."ఖైరియత్ - సాక్షి హోల్కర్"సయీద్ క్వాద్రీమిథూన్సాక్షి హోల్కర్2:47
11."దిల్ ఝుమ్ - విశాల్ మిశ్రా"సయీద్ క్వాద్రీమిథూన్విశాల్ మిశ్రా5:02
12."టుక్ టక్ టెను"సునీల్ సిర్వయ్యమాంటీ శర్మఅసీస్ కౌర్2:11
13."బాటా దే సఖి"సునీల్ సిర్వయ్యమాంటీ శర్మరేఖా భరద్వాజ్3:13
14."రబ్ జేయా సోహ్నా"సునీల్ సిర్వయ్యమాంటీ శర్మగౌరవ్ చాటి2:20
15."బాబుల్"సునీల్ సిర్వయ్యమాంటీ శర్మఅసీస్ కౌర్3:02
16."వాస్ల్ కీ"సునీల్ సిర్వయ్యమాంటీ శర్మసువర్ణ తివారి2:50
17."కామ్ క్లోజర్"కైర్విన శర్మమాంటీ శర్మకైర్విన శర్మ3:24
మొత్తం నిడివి:1:04:25

మూలాలు

[మార్చు]
  1. "CBFC clears Gadar 2 with UA certificate, the film is 170 minutes long". Bollywood Hungama. 1 August 2023. Retrieved 1 August 2023.
  2. "Anil recently told News 18 India, about budget". Indian Express. 24 August 2023.[permanent dead link]
  3. "Anil Sharma talks about Gadar 2's budget". PinkVilla. 24 August 2023. Archived from the original on 24 ఆగస్టు 2023. Retrieved 9 అక్టోబరు 2023.
  4. "Gadar 2 Box Office". Bollywood Hungama. 12 August 2023. Retrieved 15 September 2023.
  5. The Hindu (12 June 2023). "'Gadar 2' teaser: Sunny Deol returns to Lahore, extracts a wheel" (in Indian English). Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.
  6. Namasthe TElangana (28 July 2023). "యాక్ష‌న్ సీన్స్ తో కేక పుట్టించిన సన్నీ డియోల్.. గదర్-2 ట్రైల‌ర్ రిలీజ్". Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.
  7. Zee News Telugu (5 October 2023). "ఓటీటీలోకి వచ్చేస్తున్న 'గదర్‌-2'.. స్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?". Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=గదర్_2&oldid=4334390" నుండి వెలికితీశారు