సిమ్రన్ పరింజా(నటి)
Appearance
ఈ వ్యాస విషయం వికీపీడియా జీవిత చరిత్రల విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలకు అనుగుణంగా లేనట్లుగా తోస్తోంది. (February 2016) |
సిమ్రన్ పరింజా | |
---|---|
జననం | సెప్టెంబరు 28, 1996 |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2014–ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | కిరాక్ పార్టీ |
సిమ్రన్ పరింజా ఒక భారతీయ చలన చిత్ర, బుల్లితెర నటి. ఆమె హిందీ దారావాహికల్లో నటించింది[1]. ఆమె నిఖిల్ సిద్ధార్థ్ సరసన కిరాక్ పార్టీ చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది[2][3].
నట జీవితం
[మార్చు]చలన చిత్రాలు
[మార్చు]సంవత్సరం | చిత్రం | పాత్ర | భాష | ఇతర వివరాలు | Ref. |
---|---|---|---|---|---|
2018 | కిరాక్ పార్టీ | మీరా | తెలుగు | తొలి తెలుగు చిత్రం | [4] |
బుల్లితెర
[మార్చు]సంవత్సరం | దారావాహిక | పాత్ర పేరు | పాత్ర | చానల్ |
---|---|---|---|---|
2015 | తు మేరా హీరో | రజిని | సహాయ పాత్ర | స్టార్ ప్లస్ |
2015-2016 | భాగ్య లక్ష్మి | భూమి అన్షుమన్ ప్రజాపతి | ప్రధాన పాత్ర | & టి.వి |
2015–2017 | కాలా టీకా | కాలీ ఝా/కాలీ యుగ్ చౌదరి/ కాలి నందు సింగ్ / పవిత్రా/ పవిత్రా కృష్ణ సిన్హా | ప్రధాన పాత్ర | జీ టి.వి |
References
[మార్చు]- ↑ "TV show Kaala Teeka fast forwards 14 years". Deccan Chronicle. 1 February 2016. Retrieved 19 February 2016.
- ↑ "Nikhil's 'Kirrak Party' nears completion". The Times of India.
- ↑ "Nikhil's Kirrak Party First Look Poster Talk". The Hans India.
- ↑ "Nikhil's 'Kirrak Party' nears completion". The Times of India.