సియారామ్స్
సియారామ్స్ | |
---|---|
తరహా | పబ్లిక్ కంపెనీ (NSE, BSE) |
స్థాపన | |
ప్రధానకేంద్రము | ముంబయి |
కీలక వ్యక్తులు | ధారాప్రసాద్ ఆర్. పొద్దార్(ఛెయిర్మన్)) |
పరిశ్రమ | చేనేత |
ఉత్పత్తులు | డెనిమ్, నేత, ఖాకీ |
వెబ్ సైటు | www.siyarams.com |
సియారాం సిల్క్ మిల్స్, బ్లెండెడ్ నూలుని ఉత్పత్తి చేసే భారతీయ సంస్థలలో ఒకటి. ఇది తారాపూర్, దమన్, ముంబయిలు కేంద్రాలుగా పనిచేస్తుంది.
స్వంతంగా స్పిన్నింగ్, డైయింగ్, నేత, ఫినిషింగ్ సౌకర్యాలు కలిగిన సియారాం నెలకు 4 మిలియను మీటర్ల నూలును ఉత్పత్తి చేస్తుంది. యార్న్, ఫ్యాబ్రిక్, హోం టెక్స్ టైల్స్ తో బాటు అపారల్ ని కూడా ఉత్పత్తి చేస్తుంది. పాలియెస్టర్, కాటన్, విస్కోజ్, ఉన్ని, లినెన్ వంటి యార్న్ ను నెలకి 700 మెట్రిక్ టన్నులను ఉత్పత్తి చేస్తుంది.
భారతదేశం పొడువునా సియారాంకి 40,000 రీటెయిల్ విక్రయశాలలు ఉన్నాయి. దీని ప్రత్యేక రీటెయిల్ విక్రయశాలలు సియారాం సంస్థ లోని అన్ని ఉత్పత్తులను విక్రయిస్తాయి. కం హోం టు సియారాం ఉపశీర్షిక మూడు దశాబ్దాలలో మిలియన్ల సంఖ్యలో ఉన్న దీని వినియోగదారుల హృదయాలలో చెరగని ముద్ర వేసింది.
బ్రాండ్లు
[మార్చు]- సియారామ్స్: సూటింగ్ బ్రాండు
- సియారామ్స్ ఎమ్ ఎస్ డి (మండే టు సండే డ్రసింగ్)
- ఆక్సెంబర్గ్: రెడీమేడ్ వస్త్రాల బ్రాండు
- జె. హ్యాంప్ స్టీడ్: ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపబడ్డ ఒక సూటింగ్ బ్రాండు
- మిస్ట్ ఎయిర్: మరొక సూటింగ్ బ్రాండు
- ఫెదర్స్: ఉన్ని, పట్టు, నూలు వస్త్రాలని రూపొందించే సంస్థ
- లిటిల్ ఛాంప్: పిల్లలకు స్కూలు యూనిఫారాలు రూపొందించే బ్రాండు
హైదరాబాదులో ఆక్సెంబర్గ్ ఎక్స్క్లూజివ్ షో రూములు
[మార్చు]సికిందరాబాదు
[మార్చు]షాపు నెం. 8, 9 మొదటి అంతస్తు స్వప్నలోక్-సూర్యకిరణ్ కాంప్లెక్సు ఎస్ డి రోడ్
నారాయణగూడ
[మార్చు]ఎఫ్ 2, అమిత్ ప్లాజా నారాయణగూడ
హైదరాబాదులో జె. హ్యాంప్ స్టీడ్ లభించే చోటు
[మార్చు]హైదరాబాద్ సెంట్రల్
నిర్వహణాధికారులు
[మార్చు]1. ధారాప్రసాద్ ఆర్. పొద్దార్ - ఛెయిర్మన్
2. రమేష్ డి. పొద్దార్ - వైస్ ఛెయిర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్
3. బ్రిజ్ మోహన్ ఎల్. శారద
4. ప్రొఫెసర్ మంగేష్ డి. తెల్లి
5. కేతన్ పి. గుప్తా
6. శైలేష్ ఎస్. వైద్య
7. ఆశోక్ ఎన్. గరోడియా
8. అరవింద్ ఎం. పొద్దార్
9. పవన్ డి. పొద్దార్ - జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్
10. శ్రీ కిషన్ డి. పొద్దార్ - ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
11. విజయలక్ష్మి ఎ. పొద్దార్ - ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
12. అశోక్ ఎమ్. జలాన్ - హోల్ టైమ్ డైరెక్టర్
13. విలియం వి. ఫెర్నాండెజ్ - కంపెనీ సెక్రెటరీ