సి.గోపాలకృష్ణన్
స్వరూపం
సి. గోపాలకృష్ణన్ (జననం 1962) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో నీలగిరి నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ "GENERAL ELECTION TO LOK SABHA TRENDS & RESULT 2014". ELECTION COMMISSION OF INDIA. Archived from the original on 21 May 2014. Retrieved 22 May 2014.
- ↑ "Lok Sabha polls: AIADMK candidates from Western region". The Hindu. Retrieved 24 May 2014.