సి. రాబర్ట్ బ్రూస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సి. రాబర్ట్ బ్రూస్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024
ముందు ఎస్. జ్ఞానతీరవీయం
నియోజకవర్గం తిరునెల్వేలి

వ్యక్తిగత వివరాలు

జననం (1962-05-27) 1962 మే 27 (వయసు 62)
తమిళనాడు
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు చెల్లపన్, స్టార్ క్వీన్
సంతానం 1
నివాసం స్టార్ కాటేజ్, సరళ్ విలై, కట్టతురై పోస్ట్, కన్యా కుమారి , తమిళనాడు
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

సి. రాబర్ట్ బ్రూస్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో తిరునెల్వేలి నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

రాబర్ట్ బ్రూస్ 1962 మే 27న తమిళనాడు రాష్ట్రంలో చెల్లపన్, స్టార్ క్వీన్ దంపతులకు జన్మించాడు. ఆయన 1986లో అంబేద్కర్ లా యూనివర్శిటీ నుండి తన బ్యాచిలర్ ఆఫ్ లాస్, 2023లో మద్రాస్ యూనివర్శిటీ నుండి మాస్టర్ ఆఫ్ లాస్ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

రాబర్ట్ బ్రూస్ కాంగ్రెస్ పార్టీ ద్వారా వివిధ హోదాల్లో పని చేసి 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలు, 2019 ఎన్నికల్లో తిరువనంతపురం లోక్‌సభ స్థానానికి ఏఐసీసీ పరిశీలకుడిగా పని చేశాడు.[2] ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో తిరునెల్వేలి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి నైనార్ నాగేంద్రన్ పై 165620 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. "TN Election Results 2024: Full list of winners in Tamil Nadu Lok Sabha polls as counting ends". 5 June 2024. Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  2. The Hindu (25 March 2024). "BJP's Nainar Nagenthran and Congress' Robert Bruce to race for Lok Sabha polls in Tirunelveli" (in Indian English). Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
  3. "2024 Loksabha Elections Results - Tirunelveli". 4 June 2024. Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
  4. TV9 Bharatvarsh (5 June 2024). "कौन हैं तिरुनेलवेली सीट से कांग्रेस को जीत दिलाने वाले रॉबर्ट ब्रूस, जानिए अपने सांसद को". Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)