Jump to content

సీమకోడి

వికీపీడియా నుండి

సీమకోడి
Wild Turkey, Meleagris gallopavo
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Subfamily:
Meleagridinae

Genus:
Meleagris

Species

M. gallopavo
M. ocellata

సీమకోడి (ఆంగ్లం Turkey) లేదా టర్కీకోడిఒక రకమైన పక్షులు.

turkey bird in araku
Meleagris gallopavoసీమ కోళ్లు చాలా రకాలు ఉంటాయి. అందులో కొన్ని తెల్లగా, నల్లగా ఉంటాయి. ఇవి ఎక్కువగా నీళ్లు ఉన్న ప్రదేశంలో జీవనం కొనసాగిస్తుంటాయి. వీటి యొక్క గుడ్డు కూడా మచ్చల ఉండి గుండ్రటి ఆకారంలో ఉంటుంది.
"https://te.wikipedia.org/w/index.php?title=సీమకోడి&oldid=4839293" నుండి వెలికితీశారు