సీరిక
Appearance
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
సీరిక | |
---|---|
Vomer labeled at left. | |
Bones and cartilages of septum of nose. Right side. (Vomer visible at bottom left.) | |
గ్రే'స్ | subject #43 170 |
MeSH | Vomer |
సీరిక (Vomer) ముక్కు దూలం క్రింది భాగంలోని ఒక ఎముక.
ఇతర ఎముకలతో కలయిక
[మార్చు]సీరిక ఆరు ఎముకలతో కలుస్తుంది:
- కపాలంలోని రెండు ఎముకలు : the sphenoid and ethmoid.
- ముఖంలొని నాలుగు ఎముకలు : రెండు జంభికలు, రెండు అంగిలి ఎముకలు.
ఇవి కాకుండా ముక్కు దూలంలోని మృదులాస్థితో కూడా కలుస్తుంది.
ఈ వ్యాసం మానవ శరీరానికి సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |