Jump to content

సీహెచ్ సత్యనారాయణమూర్తి

వికీపీడియా నుండి
సీహెచ్‌ సత్యనారాయణమూర్తి (బాబ్జీ)

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2004 - 2009
ముందు నిమ్మల రామా నాయుడు
నియోజకవర్గం పాలకొల్లు, ఆంధ్రప్రదేశ్

వ్యక్తిగత వివరాలు

జననం 1942
పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి లక్ష్మీ చిట్టి కామరాజమ్మ
సంతానం కుమార్తె డాక్టర్‌ సబిత (లేటు), డా.అంజన్‌
నివాసం కర్నాల వారి వీధి, పాలకొల్లు

చవటపల్లి సత్యనారాయణ మూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైద్యుడు, రాజకీయ నాయకుడు. ఆయన తెలుగుదేశం పార్టీ నుండి 2004 అసెంబ్లీ ఎన్నికల్లో పాలకొల్లు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

సీహెచ్‌ సత్యనారాయణమూర్తి 1942లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు లో జన్మించాడు. అయన ఎం.బి.బి.ఎస్ పూర్తి చేసి 1972లో పాలకొల్లులో శ్రీ వెంకటేశ్వర నర్సింగ్‌ హోమ్‌ను ప్రారంభించాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

డాక్టర్‌ సీహెచ్‌ సత్యనారాయణమూర్తి 2004లో రాజకీయ అరంగేట్రం చేసి 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన 2009టీడీపీ అభ్యర్థిగా, 2014లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[2] ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు చేతిలో 17809 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

పోటీ చేసిన నియోజకవర్గం

[మార్చు]
సంవత్సరం పేరు గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ప్రత్యర్థి పేరు పార్టీ మెజారిటీ ఫలితం
2004 నరసాపురం డాక్టర్‌ సీహెచ్‌ సత్యనారాయణమూర్తి (బాబ్జి) తె.దే.పా గుణ్ణం నాగబాబు కాంగ్రెస్ పార్టీ 12001 గెలుపు
2009 నరసాపురం ఉషరాణి బంగారు కాంగ్రెస్ పార్టీ డాక్టర్‌ సీహెచ్‌ సత్యనారాయణమూర్తి (బాబ్జి) తె.దే.పా ఓటమి
2014 పాలకొల్లు నిమ్మల రామా నాయుడు తె.దే.పా డాక్టర్‌ సీహెచ్‌ సత్యనారాయణమూర్తి (బాబ్జి) స్వతంత్ర ఓటమి
2019 పాలకొల్లు నిమ్మల రామా నాయుడు తె.దే.పా డాక్టర్‌ సీహెచ్‌ సత్యనారాయణమూర్తి (బాబ్జి) [3] వైసీపీ 17809 ఓటమి

మూలాలు

[మార్చు]
  1. Sakshi (27 March 2019). "అందరికీ ఆరోగ్యం.. అదే నా లక్ష్యం". Archived from the original on 30 November 2021. Retrieved 30 November 2021.
  2. Sakshi (18 March 2019). "శాసనసభా స్థానాల వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు వీరే". Archived from the original on 9 October 2021. Retrieved 9 October 2021.
  3. Sakshi (2019). "Palakollu Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.