Jump to content

సుందర్‌బన్స్ జాతీయ ఉద్యానవనం

అక్షాంశ రేఖాంశాలు: 21°50′17″N 88°53′07″E / 21.8380°N 88.8852°E / 21.8380; 88.8852
వికీపీడియా నుండి
(సుందర్‌బన్స్‌ జాతీయ ఉద్యానవనం నుండి దారిమార్పు చెందింది)
సుందర్‌బన్స్‌ జాతీయ ఉద్యానవనం
Tiger from Sundarbans Tiger Reserve
Map showing the location of సుందర్‌బన్స్‌ జాతీయ ఉద్యానవనం
Map showing the location of సుందర్‌బన్స్‌ జాతీయ ఉద్యానవనం
Location in West Bengal, India
Map showing the location of సుందర్‌బన్స్‌ జాతీయ ఉద్యానవనం
Map showing the location of సుందర్‌బన్స్‌ జాతీయ ఉద్యానవనం
సుందర్‌బన్స్ జాతీయ ఉద్యానవనం (India)
Locationసౌత్ 24 పరగనాస్, పశ్చిమ బెంగాల్, భారతదేశం
Nearest cityకోల్ కత్తా
Coordinates21°50′17″N 88°53′07″E / 21.8380°N 88.8852°E / 21.8380; 88.8852
Established1984
Governing bodyGovernment of India
UNESCO World Heritage Site
CriteriaNatural: (ix), (x)
సూచనలు452
శాసనం1987 (11th సెషన్ )
ప్రాంతం133,010 హె. (513.6 చ. మై.)

సుందర్‌బన్స్‌ జాతీయ ఉద్యానవనం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సౌత్ 24 పరగనాస్ అనే ప్రాంతంలో ఉంది. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.[1]

చరిత్ర

[మార్చు]

ఈ ఉద్యానవనాన్ని 1984 లో జాతీయ ఉద్యనవనంగా ప్రకటించారు. ఈ ఉద్యానవనం 1973 లో సుందర్బన్ పులుల సంరక్షణ కేంద్రంగా, 1977 లో వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతంగా, మే 4, 1984 న దీనిని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు. 1987 లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం గుర్తించింది. 2001 నుండి వరల్డ్ నెట్‌వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్ (మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్) గా ఉంది. ఇందులో కొంత భాగం గంగా డెల్టా ప్రాంతం కిందికి వస్తుంది. ఈ డెల్టా ప్రాంతం మడ అడవులతో నిండి ఉంటుంది.[2]

జంతు సంరక్షణ

[మార్చు]

ఈ ఉద్యానవనంలో 400 కి పైగా పులులు ఉన్నాయి. ఇందులో బెంగాల్ పులులు సంరక్షణలో ఉంటాయి. నవంబర్, ఫిబ్రవరి మధ్య నది ఒడ్డున పులుల సంచారాన్ని ఇక్కడ చూడవచ్చు. ఈ ఉద్యానవనంలో బెంగాల్ పులులతో పాటు, ఫిషింగ్ పిల్లులు, చిరుతపులులు, అడవి పంది, నక్క, జంగిల్ క్యాట్, ఫ్లయింగ్ ఫాక్స్ వంటి అనేక జాతులకు జంతువులు సంరక్షణలో ఉన్నాయి.

మరిన్ని విశేషాలు

[మార్చు]

ఈ ఉద్యావనానికి సుందర్బన్ అని నామకరణానికి గల కారణం సుందర్బన్ అనే మడ చెట్టు నుండి వచ్చింది.

మూలాలు

[మార్చు]
  1. UNDP (1998). Integrated resource development of the Sundarbans Reserved Forests, Bangladesh Archived 2017-05-23 at the Wayback Machine. Volume I Project BGD/84/056, United Nations Development Programme, Food and Agriculture Organization of the United Nations, Dhaka, The People's Republic of Bangladesh.
  2. Hussain, Z.; Acharya, G., eds. (1994). Mangroves of the Sundarbans. Vol. 2. Bangkok: International Union for Conservation of Nature and Natural Resources. OCLC 773534471.