సుకన్య పరిదా
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | సుకన్య కళాకర్ పరిదా | ||||||||||||||||||||||||||
| పుట్టిన తేదీ | 1993 మే 15 నమౌజా, కేంద్రపరా,[1] ఒడిషా | ||||||||||||||||||||||||||
| బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||
| బౌలింగు | కుడిచేతి మీడియం ఫాస్ట్ | ||||||||||||||||||||||||||
| పాత్ర | బౌలింగ్ | ||||||||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||
| జాతీయ జట్టు | |||||||||||||||||||||||||||
| ఏకైక వన్డే (క్యాప్ 117) | 2016 నవంబరు 16 - వెస్టిండీస్ తో | ||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||
| Years | Team | ||||||||||||||||||||||||||
| 2010–ప్రస్తుతం | బెంగాల్ | ||||||||||||||||||||||||||
| 2019–2020 | రైల్వేస్ | ||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2020 మే 4 | |||||||||||||||||||||||||||
సుకన్య కళాకర్ పరిదా ఒడిషాకు చెందిన క్రికెట్ క్రీడాకారిణి.[2][3] బెంగాల్ తరఫున దేశవాళీ మ్యాచ్‌ల్లో ఆడుతుంది.[4]
జననం
[మార్చు]సుకన్య 1993, మే 15న ఒడిశా రాష్ట్రం, కేంద్రపరాలోని నమౌజాలో జన్మించింది.
క్రికెట్ రంగం
[మార్చు]2016లో వెస్టిండీస్‌పై అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసింది.[1]
మూలాలు
[మార్చు]- 1 2 "Odisha's Sukanya Parida Picked Up For ODI Series Against Indies". Sambad English. 29 October 2016.
- ↑ ""I used to cycle around 7-8 kilometers daily to school," recalls Sukanya Parida". femalecricket.com. Female Cricket. 4 September 2020.
- ↑ "Sukanya Parida". ESPN Cricinfo. Retrieved 27 November 2016.
- ↑ Harmanpreet to captain India in Asia Cup, West Indies T20Is