సుఖ్విందర్ షియోరాన్
స్వరూపం
సుఖ్విందర్ షియోరాన్ | |||
పదవీ కాలం 2014 – 2019 | |||
ముందు | రఘబీర్ సింగ్ | ||
---|---|---|---|
తరువాత | నైనా సింగ్ చౌతాలా | ||
నియోజకవర్గం | బధ్రా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారతీయ జనతా పార్టీ | ||
నివాసం | హర్యానా , భారతదేశం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
సుఖ్విందర్ షియోరాన్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో రానియా శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]సుఖ్విందర్ షియోరాన్ భారతీయ జనతా పార్టీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 శాసనసభ ఎన్నికలలో బధ్రా నియోజకవర్గం నుండి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి రణబీర్ సింగ్ మహేంద్రపై 5,006 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2019 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచాడు. సుఖ్విందర్ షియోరాన్ కు 2024 శాసనసభ ఎన్నికలలో బీజేపీ టికెట్ నిరాకరించడంతో అయన భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ Hindustantimes (28 September 2024). "Haryana Assembly Polls: Sukhvinder Sheoran, Badhra MLA". Archived from the original on 13 January 2022. Retrieved 16 November 2024.
- ↑ India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ The Hindu (5 September 2024). "Haryana BJP faces rebellion as Minister, MLA resign in protest after being denied tickets" (in Indian English). Archived from the original on 30 September 2024. Retrieved 16 November 2024.