సుజీవ డి సిల్వా
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | వెడ్డిక్కర రువాన్ సుజీవ డి సిల్వా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పుట్టిన తేదీ | 1979 అక్టోబరు 7 బీరువాల, శ్రీలంక | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బౌలింగు | ఎడమచేతి మీడియం-ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి టెస్టు (క్యాప్ 89) | 2002 జూలై 21 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి టెస్టు | 2007 జూలై 11 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2017 జనవరి 9 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వెడ్డిక్కర రువాన్ సుజీవ డి సిల్వా, శ్రీలంక మాజీ క్రికెటర్. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, ఎడమచేతి మీడియం-ఫాస్ట్ బౌలర్ గా రాణించాడు.
జననం, విద్య
[మార్చు]వెడ్డిక్కర రువాన్ సుజీవ డి సిల్వా 1979, అక్టోబరు 7న శ్రీలంకలోని బీరువాలలో జన్మించాడు. కలుతర విద్యాలయంలో చదివాడు.
దేశీయ క్రికెట్
[మార్చు]2000లో ప్రీమియర్ అండర్-23 ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన రికార్డును బద్దలు కొట్టాడు, కానీ సెలెక్టర్లను ఆకర్షించడంలో విఫలమయ్యాడు. 2004 ఆగస్టు 17న 2004 ఎస్ఎల్సీ ట్వంటీ20 టోర్నమెంట్లో కొలంబో క్రికెట్ క్లబ్ తరపున తన ట్వంటీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[1]
అంతర్జాతీయ క్రికెట్
[మార్చు]2002 జూలై 21న బంగ్లాదేశ్‌పై 89వ టెస్ట్ క్యాప్‌గా తన టెస్టు క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. 2007లో గాయపడిన చనక వెలగెదరకు కవర్‌గా స్క్వాడ్‌లోకి పిలవబడ్డాడు, కానీ మ్యాచ్ ఆడలేదు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "1st Round, Colombo, Aug 17 2004, Twenty-20 Tournament". ESPN Cricinfo. Retrieved 2023-08-17.
- ↑ "Sri Lanka call up Sujeewa de Silva". ESPNcricinfo. Retrieved 2023-08-17. [permanent dead link]