సుధీర్ కరమన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుధీర్ కరమన
జననం
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2006–ప్రస్తుతం
జీవిత భాగస్వామిఅంజనా
పిల్లలుసూర్యనారాయణన్
గౌరీకల్యాణి
తల్లిదండ్రులుకర్మణా జనార్దనాన్ నాయర్
జయ జ్. నాయర్

సుధీర్ కరమన భారతదేశానికి చెందిన సినిమా నటుడు.[1] ఆయన నటుడు కరమన జనార్దనన్ నాయర్ కుమారుడు.[2]

జననం, విద్యాభాస్యం[మార్చు]

సుధీర్ కరమన తిరువనంతపురంలోని కరమనలో సినీ నటుడు కరమన జనార్దనన్ నాయర్, జయ దంపతులకు జన్మించాడు. ఆయనకు ఇద్దరు సోదరులు సునీల్, సుజయ్ ఉన్నారు. సుధీర్ కేంద్రీయ విద్యాలయ పట్టోం పాఠశాలలో పాఠశాల విద్యాభాస్యం పూర్తి చేసి, యూనివర్శిటీ కాలేజ్ తిరువనంతపురం నుండి భౌగోళిక డిగ్రీ, తిరువనంతపురంలోని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్పూర్తి చేసి. ఆ తరువాత తిరువనంతపురంలోని సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్‌లో పని చేశాడు.

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2005 మరవియుడే మనం టెలి ఫిల్మ్
2006 వాస్తవం
సింహం
2007 కిచ్చమణి MBA
2008 ఆయుధం
ముల్లా
తాళ్లప్పావు
2009 క్యాలెండర్
వైరం: ఫైట్ ఫర్ జస్టిస్
2010 అన్వర్ పోర్క్ షాజీ
2011 సిటీ అఫ్ గాడ్
బొంబాయి మార్చి 12
2012 ది కింగ్ & ది కమీషనర్  
హీరో
ఫ్రైడే
దెబ్ట్ షార్ట్ ఫిల్మ్
నముక్కు పార్కన్
నం. 66 మధుర బస్సు
ఓజిమూరి
కర్మయోధ
బావుట్టియుడే నమతిల్
2013 రెడ్ వైన్
ఆమెన్ శోషన్న సోదరుడు
లెఫ్ట్ రైట్ లెఫ్ట్ కామ్రేడ్ అలియార్
థాంక్ యు
నాదన్
కన్యకా టాకీస్
కాంచీ
పుణ్యాల అగర్బత్తిలు కొల్లూరు జయప్రకాష్
ఫిలిప్స్ అండ్ మంకీ పెన్ దశాంశ తండ్రి
లిసమ్మయుడే వీడు
సైలెన్స్
2014 వెల్లివెలిచతిల్
గాడ్స్ ఓన్ కంట్రీ
మంగ్లీష్
హౌ ఓల్డ్ ఆర్ యు?  
సప్తమశ్రీ తస్కరః 'ఆకు' వాసు
హోమ్లీ మీల్స్
కర్ణవర్
నాకు పెంట నాకు టాకా
వర్షం స్కూల్ ప్రిన్సిపాల్
2015 సర్ సీపీ
పికెట్ 43
రుద్రసింహాసనం కునత్తూర్ భైరవుడు
అచా ధిన్
సెయింట్ మేరీస్ కోలపథకం
న్జన్ సంవిధానం చెయ్యుం
ది రిపోర్టర్
నిర్ణయకం న్యాయమూర్తి
జమ్నా ప్యారీ ఎస్‌ఐ పురుషోత్తమన్
కుంజీరామాయణం ఎస్‌ఐ సుగుణన్
ఉరుంబుకల్ ఉరంగారిల్లా కేలు ఆసన్
ఉటోపియాయిలే రాజావు
జో అండ్ ది బాయ్
అక్కల్ధమయిలే పెన్ను
వేయిలుమ్ మజయుమ్
కోహినూర్ మమన్
సాల్ట్ మాంగో ట్రీ మోహన్ కుమార్
చీరకొడింజ కినవుకల్
ఎన్ను నింటే మొయిదీన్ భాసి
లార్డ్ లివింగ్‌స్టోన్ 7000 క్యాండీ
2016 అలరూపంగల్
పావాడ
ఇటు తండా పోలీస్
హల్లెలూయా
స్కూల్ బస్
కరింకున్నం 6'S
దఫాదార్
పులిమురుగన్ కాయిక తెలుగులో మన్యంపులి
2017 డాన్స్ డాన్స్
అబి బేబీచాన్, అబి తండ్రి
శాఖవింటే ప్రియసఖి
ముంతిరివల్లికళ్ తళిర్క్కుంబోల్ చాలకన్
1971: బియాండ్ బోర్డర్స్ కెప్టెన్ ఆదిసెల్వన్
సండే హాలిడే బెన్నీ
ఉత్తరం పరాయతే
విమానం మురుగన్
2018 కమ్మర సంభవం
2019 ఒరోన్నొన్నర ప్రణయకధ అస్సానార్ హాజీ
మార్కోని మాథ్యూ విజయన్ తెలుగులో రేడియో మాధవ్
ఓర్మాయిల్ ఓరు శిశిరామ్ ప్రిన్సిపాల్
తెలివు ముహమ్మద్ ఇక్బాల్
పట్టాభిరామన్ చంద్రన్
గానగంధర్వుడు ప్రభాకరన్
వికృతి ప్రదాలన్
తక్కోల్
త్రిసూర్ పూరం సయ్యద్
2020 అవరోడొప్పం అళియుం అచ్చయనుమ్ జార్జ్ అచాయన్ ఏషియానెట్‌లో టీవీ సిరీస్
2022 పథం వలవు పూజారి
2022 రెడ్ రివర్
2022 కలాచెకాన్ కలచియన్
2022 పఠోన్పథం నూట్టండు

మూలాలు[మార్చు]

  1. "Four actor sons unite in 'Left Right Left'". The Times of India. Archived from the original on 2013-05-28. Retrieved 2014-02-18.
  2. OnManorama. "Had there been a lockdown decades ago, could have spent time with father: Sudheer Karamana". Archived from the original on 11 August 2022. Retrieved 11 August 2022.

బయటి లింకులు[మార్చు]