సునామి 7x
స్వరూపం
| సునామి 7x (2009 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | ఎం.ఎ. చౌదరి |
|---|---|
| తారాగణం | అంకిత జయప్రకాశ్ రెడ్డి కృష్ణ భగవాన్ జీవా రామిరెడ్డి |
| సంగీతం | గోరంట్ల కృష్ణ |
| నిర్మాణ సంస్థ | వి.ఇంటర్నేషనల్ |
| విడుదల తేదీ | 28 ఫిబ్రవరి 2009 |
| భాష | తెలుగు |
సునామి 7x ఫిబ్రవరి 28, 2009లో విడుదలైన తెలుగు సినిమా. వి.ఇంటర్నేషనల్ పతాకంపై కరణం బలరామకృష్ణ మూర్తి సమర్పణలో, ఎం.ఎ.చౌదరి దర్శకత్వంలో, ముత్యాల రామదాసు, జి.మధుకర్‌లు నిర్మించిన ఈ సినిమాకు గోరంట్ల కృష్ణ సంగీతాన్ని సమకూర్చాడు.[1]
నటీనటులు
[మార్చు]సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: ఎం.ఏ.చౌదరి
- కథ, చిత్రానువాదం: ఎం.ఏ.చౌదరి
- సంగీతం: గోరంట్ల కృష్ణ
- గీత రచయితలు: కరుణాకర్, బొంపెం జయసూర్య, రవీంద్ర దేశాయ్
- నేపథ్య గానం: ప్రణవి, భార్గవి పిళ్లై, దీపు, శ్రీరామచంద్ర, హనుమహరిత, హర్షిత, గీతా మాధురి, రఘురాం
- సమర్పణ: కరణం బలరామ కృష్ణమూర్తి
- నిర్మాతలు: ముత్యాల రామదాసు , జి.మధుకర్
- నిర్మాణ సంస్థ: వి. ఇంటర్నేషనల్
- విడుదల:28:02:2009.
పాటల జాబితా
[మార్చు]- ఆవో ఆవో, రచన: కరుణాకర్,గానం. భార్గవి పిళ్లై
- అమృతాన్ని దాచుకొన్న ఆడబొమ్మ, రచన: బి.జయసూర్య,గానం. దీపు, ప్రణవి
- జిలిబిలి జిలిబిలి జిలీబిలి జీలిబిలి గిలిగిలి పెట్టే హవా, రచన: రవీంద్రదేశాయ్, గానం.శ్రీరామచంద్ర
- ఒక్కసారి ఒక్కసారి రామ్మా నిన్ను కుట్టగా నేనవుతా చీమ, రచన: రవీంద్రదేశాయ్, గానం.హనుమ హరిత, హర్షిక
- దింతడి దూంతడి ఏ మోజుపడి,రచన: రవీంద్ర దేశాయ్,గానం. గీతా మాధురి, రఘురాం .
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Sunami 7x (M.A. Chowdary) 2009". ఇండియన్ సినిమా. Retrieved 6 December 2024.