సుపరిపాలనా కేంద్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సుపరిపాలన కేంద్రం (Centre for Good Governance) హైదరాబాదు, జూబ్లి హిల్స్ లోనున్న డా. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (Dr. MCR HRD Institute of Andhra Pradesh) ఆవరణలో ఉంది. చాలా మంది దీనిని సి.జి.జి. గా వ్యవహరిస్తారు. దీనిని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అక్టోబరు 2001లో స్థాపించింది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం పాలన సంస్కరణ కార్యక్రమాల రూపకల్పనలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి సహకారమందించడం, అమలుపరచే కార్యక్రమాలను సమన్వయం చేయడం. వివిధ ప్రభుత్వ విభాగాలు, ఇతర సంస్థల యొక్క సంస్కరణల ఎజెండా రూపకల్పనకై, సమర్థవంతమైన అమలుకై, ఈ కేంద్రం చర్య, పరిశోధన, సైద్ధాంతిక సూచనలు, సలహాలు ఇస్తుంది.[1]

సి.జి.జి. ముఖ్యంగా మంత్రులు, సీనియర్ అధికారులు, నిర్వహణ నిపుణులు, సంస్థలు, విధాన రూపకర్తలు, ఇతర వాటాదారులతో కలిసి పనిచేస్తుంది.

లక్ష్యములు[మార్చు]

  1. ప్రభుత్వ శాఖలతో కలసి పనిచేయుట మైయు యితర స్టాక్ హోల్డర్స్ కు గవర్నెన్సు నుండి కీలక విషయాలను తెలియజేయుటకు, వాటి పరిష్కారాలకోసం, వివిధ పథకాలను అభివృద్ధి చేయుట.
  2. ప్రభుత్వ లక్ష్యాలను,పాలసీ ప్రయారిటీస్, సంస్కరణల అజెండాలను అనువాదం చేయుటకు, వాటిని ఆశయాలకు,ఆచరణకు అనుగుణంగా ప్రచారం చేయుటకు.


  1. To identify those areas for change that will make the most impact in improving performance and policy-making in government and enable it to respond better to the needs of the people.
  2. To create a bank of best practices, methodologies and tools in governance reforms including successful e-governance applications.
  3. To support change management and management development programmes in government to effectively carry forward governance reforms and to develop a reform communication strategy for wider implementation.
  4. To provide technical support and advisory services to state and local governments, national and international organizations in the areas of action research, change management, design and implementation of governance reforms, including administrative reforms.

మూలాలు[మార్చు]

  1. http://cgg.gov.in/index_id29e.jsp Archived 2013-06-01 at the Wayback Machine సి.జి.జి. ఆధికారిక వెబ్సైటు