సుభాష్ దేశాయ్
Jump to navigation
Jump to search
సుభాష్ దేశాయ్ | |||
| |||
పరిశ్రమలు, మైనింగ్, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి
| |||
పదవీ కాలం 29 నవంబర్ 2019 – 29 జూన్ 2022 | |||
గవర్నరు | భగత్ సింగ్ కొష్యారి | ||
---|---|---|---|
ముందు | వినోద్ తావడే | ||
శాసనమండలి ఉపనాయకుడు
| |||
పదవీ కాలం 16 డిసెంబర్ 2019 – 29 జూన్ 2022 (16 డిసెంబర్ 2019– 23 ఫిబ్రవరి 2020 Leader of the House (Acting)) | |||
గవర్నరు | భగత్ సింగ్ కొష్యారి | ||
ముందు | - | ||
ఔరంగాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి
| |||
పదవీ కాలం 09 జనవరి 2020 – 29 జూన్ 2022 | |||
నియోజకవర్గం | శాసనమండలి సభ్యుడు, (ఎమ్మెల్యేల కోటా) | ||
పరిశ్రమల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 5 డిసెంబర్ 2014 – 12 నవంబర్ 2019 | |||
ఎమ్మెల్సీ[1]
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 8 జులై 2016 | |||
నియోజకవర్గం | ఎమ్మెల్యేల కోటా | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2004 – 2014 | |||
ముందు | నందకుమార్ కాలే | ||
తరువాత | విద్య ఠాకూర్ | ||
నియోజకవర్గం | గోరేగావ్ నియోజకవర్గం | ||
పదవీ కాలం 1990 – 1995 | |||
ముందు | మృణాల్ గోర్ | ||
తరువాత | నందకుమార్ కాలే | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మాల్ గుండ్, రత్నగిరి జిల్లా, మహారాష్ట్ర, భారతదేశం | 1942 జూలై 12||
రాజకీయ పార్టీ | శివసేన | ||
జీవిత భాగస్వామి | సుష్మ ఎస్. దేశాయ్ | ||
సంతానం | 3 | ||
నివాసం | గోరేగావ్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
వెబ్‌సైటు | official website |
సుభాష్ దేశాయ్ (జననం 12 జులై 1942) మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1999, 2004, 2009లో గోరేగావ్ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, ఆ తరువాత రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికై 29 నవంబర్ 2019 నుండి 29 జూన్ 2022 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో పరిశ్రమలు, మైనింగ్, పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.
నిర్వహించిన పదవులు
[మార్చు]- 1990: మహారాష్ట్ర శాసనసభకు ఎన్నిక (మొదటిసారి)
- 2004: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నిక (2వ సారి)
- 2009: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నిక (3వ సారి)
- 2009-2014: మహారాష్ట్ర శాసనసభలో శివసేన లెజిస్లేచర్ పార్టీ నాయకుడు [2]
- 2005 తర్వాత: నాయకుడు, శివసేన [3]
- 2014: పరిశ్రమల శాఖ మంత్రి
- 2014 - 2019: ముంబై సిటీ జిల్లా ఇంచార్జి మంత్రి [4]
- 2015: మహారాష్ట్ర శాసనమండలికి ఎన్నిక (మొదటిసారి)[5]
- 2016: మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఎన్నిక (2వ సారి)
- 2016: పరిశ్రమల, మైనింగ్ శాఖ మంత్రి [6]
- 2019: పరిశ్రమలు, మైనింగ్, మరాఠీ భాషా మంత్రిగా [7]
- 2020: ఔరంగాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి [8]
- 2022: పట్టణాభివృద్ధి, పబ్లిక్ వర్క్స్ (పబ్లిక్ అండర్‌టేకింగ్స్) మంత్రి [9]
మూలాలు
[మార్చు]- ↑ "Maha Council polls: Rane among 10 candidates elected unopposed". India Today.
- ↑ "Subhash Desai elected Shiv Sena legislature party leader". 26 October 2009.
- ↑ [1] Archived 12 సెప్టెంబరు 2015 at the Wayback Machine
- ↑ "Guardian Ministers appointed in Maharashtra". 26 December 2014 – via Business Standard.
- ↑ DNA India (2015). "By-polls: Subhash Desai, 3 others elected to Maharashtra council" (in ఇంగ్లీష్). Archived from the original on 29 June 2022. Retrieved 29 June 2022.
- ↑ "राज्य मंत्रिमंडळाचे खातेवाटप".
- ↑ "Unlocking of various sectors in a phased manner, says Subhash Desai, Maharashtra Industries' minister". Free Press Journal (in ఇంగ్లీష్). Retrieved 2021-07-02.
- ↑ "2020: Maharashtra govt appoints guardian ministers for all 36 districts".
- ↑ "Maharashtra govt reshuffles portfolios of 9 rebel MLAs of Shinde camp". ANI News (in ఇంగ్లీష్). Archived from the original on 2022-06-27. Retrieved 2022-06-27.