సూడోఎఫిడ్రిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సూడోఎఫిడ్రిన్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
(S,S)-2-methylamino-1-phenylpropan-1-ol
Clinical data
వాణిజ్య పేర్లు Afrinol, Sudafed, Sinutab(UK)
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a682619
ప్రెగ్నన్సీ వర్గం B2 (AU) C (US)
చట్టపరమైన స్థితి Pharmacist Only (S3) (AU) S3 (CA) P (UK) Behind the Counter (BTC) Rx only in Oregon and Mississippi (US)
Dependence liability Low
Routes oral, insufflation
Pharmacokinetic data
Bioavailability ~100%[1]
మెటాబాలిజం hepatic (10–30%)
అర్థ జీవిత కాలం 4.3–8 hours[1]
Excretion 43–96% renal[1]
Identifiers
CAS number 90-82-4 ☑Y
ATC code R01BA02
PubChem CID 7028
DrugBank DB00852
ChemSpider 6761 ☑Y
UNII 7CUC9DDI9F ☑Y
KEGG D08449 ☑Y
ChEBI CHEBI:51209 ☑Y
ChEMBL CHEMBL1590 ☑Y
Chemical data
Formula C10H15NO 
Mol. mass 165.23
 ☑Y (what is this?)  (verify)

సూడోఎఫిడ్రిన్ (Pseudoephedrine; /ˌsjuːd.ˈfɛdrɪn/ or /ˌsjuːdˈɛfdrn/; PSE) ఒక రకమైన మందు. దీనిని ఎక్కువగా జలుబు చేసిన వారిలో ముక్కునుండి నీరుకారడం తగ్గించడానికి ఉపయోగిస్తారు.[2] కొంతమంది నిద్రరాకుండా కూడా మేలుకొని వుండడానికి కూడా వాడుతున్నారు.[3]

దీని ముఖ్యమైన లవణాలు సూడోఎఫిడ్రిన్ హైడ్రోక్లోరైడ్ (pseudoephedrine hydrochloride), సూడోఎఫిడ్రిన్ సల్ఫేట్ (pseudoephedrine sulfate) చాలా జలుబు మందులలో ఇతర ఏంటీహిస్టమిన్ మందులతోను, ఏస్పిరిన్, ఐబూప్రోఫెన్, పారాసిటమాల్ వంటి నొప్పి నివారణ మందులతో కలుపి అమ్మబడుతున్నాయి.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 Laurence L Brunton, ed. (2006). Goodman & Gilman's The Pharmacological Basis of Therapeutics (11th ed.). New York: McGraw-Hill Medical Publishing Division. ISBN 0-07-142280-3.
  2. Hunter Gillies, Wayne E. Derman, Timothy D. Noakes, Peter Smith, Alicia Evans, and Gary Gabriels (December 1, 1996). "Pseudoephedrine is without ergogenic effects during prolonged exercise". Journal of Applied Physiology. 81 (6): 2611–2617. PMID 9018513.CS1 maint: multiple names: authors list (link)
  3. Hodges K, Hancock S, Currel K, Hamilton B, Jeukendrup AE (February 2006). "Pseudoephedrine enhances performance in 1500-m runners". US National Library of Medicine National Institutes of Health. 38 (2): 329–33. doi:10.1249/01.mss.0000183201.79330.9c. PMID 16531903.CS1 maint: multiple names: authors list (link)