Jump to content

సూపర్ మొగుడు

వికీపీడియా నుండి
సూపర్ మొగుడు
(1995 తెలుగు సినిమా)
దర్శకత్వం శరత్
తారాగణం కృష్ణ,
రమ్యకృష్ణ
సంగీతం కోటి
కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ సూర్య శ్రీనివాస ఫిల్మ్స్
భాష తెలుగు

సూపర్ మొగుడు 1995 న విడుదలైన తెలుగు చలన చిత్రం. సూర్య శ్రీనివాస ఫిలింస్ పతాకంపై అల్లం నాగార్జున, కామినేని ప్రసాద్ నిర్మించిన కుటుంబ డ్రామా చిత్రం.శరత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, రమ్యకృష్ణ, దివ్యవాణి,సత్యనారాయణ, ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం కోటి సమకూర్చారు.[1]

తారాగణం

[మార్చు]
  • ఘట్టమనేని కృష్ణ
  • రమ్యకృష్ణ
  • దివ్యవాణి
  • కైకాల సత్యనారాయణ
  • కన్నెగంటి బ్రహ్మానందం
  • బేతా సుధాకర్
  • మహేష్ ఆనంద్
  • మల్లికార్జునరావు
  • ఏ.వి.ఎస్.(ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం)
  • అనంత్
  • గుండు హనుమంతరావు
  • జయభాస్కర్
  • నిర్మలమ్మ
  • అన్నపూర్ణ
  • పాకీజా
  • రాజేశ్వరి
  • బిందు ఘోష్
  • చిదతల అప్పారావు
  • కళ్యాణి
  • మధుబాబు
  • బోస్
  • రామచంద్రరావు
  • తిలక్
  • జగన్ మోహన్ రావు
  • ఝాన్సీ
  • రాగిణి
  • చక్రవర్తి(అతిథి పాత్ర)

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: శరత్
  • సంగీతం: కోటి
  • గీత రచయితలు: వేటూరి సుందర రామమూర్తి, చెంబోలు సీతారామశాస్త్రి , భువనచంద్ర
  • గాయనీ గాయకులు: కె.ఎస్ చిత్ర, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
  • డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి: ఎన్.సుధాకరరెడ్డి
  • ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
  • ఆర్ట్: కె.రామలింగేశ్వరరావు
  • కో డైరెక్టర్: బెల్లంకొండ సుందరరాజా
  • నిర్మాతలు: అల్లం నాగార్జున, కామినేని ప్రసాద్
  • నిర్మాణ సంస్థ: సూర్య శ్రీనివాస ఫిలింస్
  • విడుదల:1995.

పాటల జాబితా

[మార్చు]
  1. శృంగార సూపర్ మొగుడా మసకెళ్ళల్లో రగడ, గానం.ఎస్ .పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర, రచన:
  2. ఇదే మొదటిసారి ఇలా మనసుజారి హుషారు, గానం .కె .ఎస్. చిత్ర, ఎస్. పి .బాలసుబ్రహ్మణ్యం, రచన:
  3. అల్లరి బుగ్గకు ముద్దే నేర్పాలా ఓ బుల్లెమ్మా, గానం.కె . ఎస్ . చిత్ర, ఎస్ .పి .బాలసుబ్రహ్మణ్యం, రచన:
  4. అందాలపేట అమ్మాయిది పరువాలవేట అబ్బాయీది, గానం.ఎస్ . పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్ .చిత్ర,రచన:
  5. నర్తనశాల నవ్వుల వాన నేనేరా రారా అందరి కన్ను సుందరి, గానం.ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె .ఎస్ .చిత్ర, రచన:

మూలాలు

[మార్చు]
  1. "Super Mogudu (1995)". Indiancine.ma. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-08-19.

బాహ్య లంకెలు

[మార్చు]