సూర్యపుత్రులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సూర్యపుత్రులు
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం సి. ఉమామహేశ్వరరావు
తారాగణం మమ్ముట్టి, సుమన్, నగ్మా, శోభన, మాలాశ్రీ
సంగీతం ఎం. ఎం. కీరవాణి
నిర్మాణ సంస్థ విజయదుర్గా మూవీస్
దేశం భారత దేశం
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

సూర్యపుత్రులు సినిమా సి. ఉమామహేశ్వరరావు దర్శకత్వంలో, సుమన్, మమ్ముట్టి, శోభన, మాలాశ్రీ, నగ్మా నటీనటులుగా నిర్మించిన 1997 నాటి తెలుగు చలన చిత్రం. సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శత్వం వహించారు. యాక్షన్ రొమాన్స్ శైలికి చెందిన ఈ చిత్రం 14 మార్చి 1997లో విడుదలైంది. సినిమాని డి.మోహన్ రామచంద్రారెడ్డి నిర్మించారు.

సినిమా బృందం

[మార్చు]

నటీనటులు

[మార్చు]

సూర్యపుత్రులు మల్టీ-స్టారర్ చిత్రం. ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటించిన అతి తక్కువ డైరెక్ట్ తెలుగు సినిమాల్లో ఇది ఒకటి.[1] సినిమాలోని ప్రధాన తారాగణం ఇది:[2]

సాంకేతిక బృందం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • ఈచలిలో గిలిలో , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • చక్కని వెన్నెల , రచన: భువన చంద్ర, గానం.కె ఎస్ చిత్ర కోరస్
  • వేడి వేడి , రచన: సిరి వెన్నెల సీతారామ శాస్త్రి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర కోరస్
  • పీసు పీసు పోలీసు, రచన: జాలాది రాజారావు , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, మనో, లలితా సాగర్
  • ఎపుడో, రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర కోరస్.

మూలాలు

[మార్చు]
  1. సాక్షి, విలేకరి (24 April 2015). "మా కెమిస్ట్రీ బాగుందంటున్నారు!". సాక్షి. జగతి పబ్లికేషన్స్. Retrieved 25 December 2016.
  2. ఫిల్మీబీట్, బృందం. "సూర్యపుత్రులు". ఫిల్మీబీట్. Retrieved 25 December 2016.