సూర్య బీజ మంత్రము
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
నాణ్యతను మెరుగుపరచేందుకు గాను ఈ వ్యాసానికి శుద్ది అవసరం. వికీపీడియా శైలిని అనుసరించి వ్యాసాన్ని మెరుగు పరచండి. వ్యాసంలో మెరుగు పరిచవలసిన అంశాల గురించి చర్చా పేజిలో చర్చించండి. లేదా ఈ మూస స్థానంలో మరింత నిర్దుష్టమైన మూస పెట్టండి. |
ఈ సూర్య బీజ మంత్రము చాలా మహిమలు కలది. ఈ మంత్రము సర్వ కాల సర్వావస్థల యందు జపము జేసిన యెడల మంచి శ్రేయస్సు, దీర్ఘాయుస్సు , మంచి ఆరోగ్యము లభిస్తాయి అని ప్రతీతి. సర్వ సాధారణముగా ఈ బీజ మంత్రాన్ని గురు ముఖతః స్వీకరించి, శిష్యుడు శ్రవణ, మనన, నిధి ద్యాసనములు జేసిన మంచి ఫలితములు లభించును. దీన్ని సహజముగా రోజుకు 108సార్లు జొప్పున ఒక మండలము (41) రోజులు కనుక భక్తి శ్రద్ధలతో జపము చేసిన సత్ఫలితములు లభించును. ఈ మంత్రాన్ని 7 గానీ, 21 గానీ , 41 గానీ రోజులు జపమును ఆచరించ వచ్చు. ఈ మంత్ర జపము వలన సూర్యోపనిషత్తు యొక్క ఫలశ్రుతిలో జెప్పబడిన అన్ని పలితములు పొందగలరు.
సూర్య బీజ మంత్రము
[మార్చు]ఓం, హ్రాం, హ్రీం, హ్రోం, సః,
సూర్యాయ నమః
ఇది కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "సూర్య బీజ మంత్రము ఆంగ్ల అనువాదము #1". Archived from the original on 2017-03-02. Retrieved 2017-03-01.
- ↑ సూర్య బీజ మంత్రము శ్రవణము