సూర్య సన్ ఆఫ్ క్రిష్ణన్
స్వరూపం
| సూర్య s/o కృష్ణన్ (2008 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | గౌతమ్ మీనన్ |
|---|---|
| నిర్మాణం | వేణు రవిచంద్రన్ |
| తారాగణం | సుర్య శివకుమార్, సమీరా రెడ్డి, సిమ్రాన్, దివ్య స్పందన |
| సంగీతం | హారిస్ జైరాజ్ |
| ఛాయాగ్రహణం | రత్నవేలు |
| నిడివి | 168 నిమిషాలు |
| భాష | తెలుగు |
| పెట్టుబడి | 14 కోట్లు |
సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ 2008 లో విడుదలైన తెలుగు సినిమా. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం లో సూర్య శివ కుమార్, సమీరా రెడ్డి, సిమ్రాన్, కార్తీక్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం హరీష్ జయరాజ్ అందించారు.[1]
నటీనటులు
[మార్చు]- సూర్యా శివకుమార్
- సిమ్రాన్
- సమీరా రెడ్డి
- దివ్య స్పందన
- పృథ్వీరాజ్
- దీపా నరేంద్రన్
- గణేష్ జనార్ధనన్
- వరుణ్
- సచిన్
- హైరెన్
- రమ్య
- కార్తీక్
- ఆకాంక్ష మిధా
- జయశ్రీ
- డానీ
- ఇందిరా
- దీనదలయాన్
- గౌతమ్ వాసుదేవ్ మీనన్
- రవి
- రాజీవన్
- శంకర్ కొలంది
- శ్వేత
- సతీష్
- వీరబాహు
- ఆదిత్య
- అమితాష్ .
సాంకేతిక వర్గం
[మార్చు]- రచన, దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ్ మీనన్
- సంగీతం: హ్యారిష్ జైరాజ్
- గీత రచయిత: వేటూరి సుందర రామమూర్తి
- నేపథ్య గానం: భార్గవి పిళ్లై, క్రిష్, బెన్నీ దయాళ్, హరీష్ జయరాజ్, హరీష్ రాఘవేంద్ర, వి . వి.ప్రసన్న, దేవన్ ఏకాంబరం, నరేష్ అయ్యర్, చంద్రన్, సుధా రఘునాథన్, ఎస్. పి . బి.చరణ్, కార్తీక్, ప్రశాంతి
- ఛాయా గ్రహణం: రత్నవేలు
- ఎడిటింగ్: ఆంటోనీ
- నిర్మాత: వేణు రవిచంద్రన్
- నిర్మాణ సంస్థ: ఆస్కార్ ఫిలిం ప్రైవేటు లిమిటెడ్
- విడుదల:2008, నవంబర్,14.
పాటలు
[మార్చు]- నాలోనే పొంగేను నర్మదా నీళ్ళల్లో మురిసిన తామర, రచన: వేటూరి, గానం. హరీష్ జయరాజ్, హరీష్ రాఘవేంద్ర , వి.వి.ప్రసన్న, దేవన్ ఏకాంబరం
- ఎదనే కొయ్యకే సొగసే చల్లకే జగమే చిన్నదే, రచన: వేటూరి, గానం.బెన్నీ దయాళ్, క్రిష్,భార్గవి పిళ్లై
- ఎగసి ఎగసి ఎగసి నువ్వు వెలిగించావే జ్యోతి, రచన:వేటూరి, గానం.నరేష్ అయ్యర్, బెన్నీ దయాళ్, చంద్రన్
- నిదురే కల ఐనది కలయే నిజమైనది, రచన: వేటూరి, గానం.సుధా రఘునాథన్
- నువ్వులేక నేనుంటానా అనురాగం, రచన: వేటూరి, గానం.ఎస్.పి.బి.చరణ్, క్రిష్
- అది నన్నే నన్నే చేరవచ్చే చంచలా అవి లేతపచ్చ, రచన: వేటూరి, గానం: కార్తీక్, వి . వి. ప్రసన్న
- మొన్న కనిపించావు మైమరచి పోయాను, రచన: వేటూరి, గానం.నరేష్ అయ్యర్,ప్రశాంతిని.
మూలాలు
[మార్చు]- ↑ "Surya Son of Krishnan (2008)". Indiancine.ma. Retrieved 2025-08-19.