సెగ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సెగ
సినిమా పోస్టర్
దర్శకత్వంఅంజనా
రచన
  • ఐ.ప్రభు (డైలాగ్స్)
స్క్రీన్ ప్లేఅంజనా
కథఅంజనా
నిర్మాతవల్లభనేని అశోక్‌ (తెలుగు)
తారాగణం
ఛాయాగ్రహణంఓం ప్రకాష్
కూర్పుఆంథోనీ
సంగీతంజాషువ శ్రీధర్
విడుదల తేదీ
29 జూలై 2011 (2011-07-29)
దేశం భారతదేశం
భాషతెలుగు
బడ్జెట్ 25 కోట్లు[1]

సెగ 2011లో తమిళంలో 'వెప్పం' పేరుతో విడుదలై... తెలుగులో 'సెగ' పేరుతో డబ్బింగ్ చేసిన సినిమా. నాని, నిత్య మీనన్ , బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అంజనా అలీఖాన్‌ దర్శకత్వం వహించాడు. గౌతమ్ మీనన్ తమిళంలో, అశోక్ వల్లభనేని తెలుగులో నిర్మించిన ద్విభాషా చిత్రం.[2]

కార్తీక్‌ (నాని) బాలాజీ (ముత్తుకుమార్‌) అన్నదమ్ములు. కార్తీక్‌ పెయింటింగ్‌లు వేస్తూ బాలాజీని ఇంజనీరింగ్‌ చదివిస్తాడు. కార్తీక్‌ అదే కాలనిలో ఉండే రేవతి (నిత్య)ని ప్రేమిస్తాడు. విష్ణు (కార్తీక్‌) కార్తీక్‌(నాని)కి స్నేహితుడు. జ్యోతి కంపెనీలో వేశ్యగా ఉండే వాణి ( బింధు మాధవి) పై విష్ణు మనసు పారేసుకుంటాడు. అనుకోని కారణాలవల్ల వాళ్ళు ఒక సమస్యలో చిక్కుకుంటారు. అసలు ఆ సమస్య ఏంటి దానినుండి బయట ఎలా పడ్డారు అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • నిర్మాత: వల్లభనేని అశోక్‌
  • కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అంజనా అలీఖాన్‌
  • కెమెరా: ఓంప్రకాష్‌
  • సంగీతం: జోష్వా శ్రీధర్‌
  • ఎడిటింగ్‌: ఆంథోని

పాటలు

[మార్చు]

ఈ సినిమాకు జోష్వా శ్రీధర్‌ సంగీతాన్ని అందించాడు.

ఈ చిత్రంలో అన్ని పాటలు రాసినవారు:

Track listing
సం.పాటSinger(s)పాట నిడివి
1."ఒక దేవత"క్లింటన్ , బెన్నీ06:02
2."వర్షం ముందుగా"సుజానే, సునీతా04:28
3."మెరుపును"బెన్నీ దయాల్05:13
4."పదం విడిచి"కార్తీక్04:06
5."రాణి"అపూర్వ03:59

మూలాలు

[మార్చు]
  1. "Photon Kathaas second film sold profitably". Stock Market Wire. 12 July 2011. Retrieved 1 August 2011.
  2. "Metro Plus Visakhapatnam / People : Beyond movies". The Hindu. 25 June 2011. Archived from the original on 10 November 2012. Retrieved 1 August 2011.
  3. The Times of India (2016). "Sega Movie Review {2.5/5}: Critic Review of Sega by Times of India". Archived from the original on 2 July 2021. Retrieved 2 July 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=సెగ&oldid=3985451" నుండి వెలికితీశారు