సెరిన్ జార్జ్
సెరిన్ జార్జ్ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | ఫోటోగ్రాఫర్, మోడల్[1] |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | ఫ్యాషన్ ఫోటోగ్రఫీ, మోడలింగ్ |
సెరిన్ జార్జ్, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఫ్రీలాన్స్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్, మోడల్.[2] ఉజిఎల్లె పేరుతో ఆన్‌లైన్ దుస్తులు, ఉపకరణాల వ్యాపారాన్ని నడుపుతోంది.[3][4][5]
జననం, చదువు
[మార్చు]సెరిన్ జార్జ్ ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జన్మించింది. కేరళలోని కొట్టాయంలో పాఠశాల విద్యను, అమల్ జ్యోతి కళాశాలలో ఇంజనీరింగ్ విద్యను పూర్తిచేసింది. కంప్యూటర్ సైన్స్ లో బిటెక్ డిగ్రీ పట్టా పొందింది.[6]
వృత్తిరంగం
[మార్చు]మోడలింగ్ కు రాకముందు హ్యూలెట్ ప్యాకర్డ్ లో పనిచేసింది.[7] 2007లో[8] కొచ్చిలోని దక్షిణ నావల్ కమాండ్ లో జరిగిన పోటీలో నేవీ క్వీన్ టైటిల్ గెలుచుకుంది.[9] ఫోటోగ్రాఫర్ అబ్రిడ్ షైన్‌తో కలిసి అనేక ఫోటోషూట్ లలో పనిచేసింది.[10] వైల్డ్‌క్రాఫ్ట్, బిగ్ బజార్, బ్రాండ్ ఫ్యాక్టరీ, మైంట్రా, ముథూట్, సిస్కో, పార్క్ హోటళ్ళతోపాటు వివిధ కంపెనీల బ్రాండ్లకు ప్రచారకర్తగా పనిచేసింది.[11] సెరిన్ కూడా ఫిట్నెస్ ఔత్సాహికురాలు.[12]
మూలాలు
[మార్చు]- ↑ "Amala Paul as showstopper at the launch of a boutique". TOI.com. The Times of India. Retrieved 27 May 2021.
- ↑ "Serin George FHM". fhmindia.com. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.
- ↑ "Mamangam turns one". The New Indian Express. The Indian Express. Archived from the original on 23 ఏప్రిల్ 2016. Retrieved 27 May 2021.
- ↑ "Serin George Beauty behind the lens". deccanchronicle.com. Retrieved 27 May 2021.
- ↑ "Serin George at a function". indiatimes.com. Retrieved 27 May 2021.
- ↑ "The Lass behind the lens...Serin George". Malayali Mag. Malayali Magazine. Archived from the original on 26 ఏప్రిల్ 2016. Retrieved 27 May 2021.
- ↑ "Serin George – girl next door". fhmindia.com. FHM – For Him Magazine. Archived from the original on 4 జనవరి 2018. Retrieved 27 May 2021.
- ↑ "10 to vye for Navy Queen Title". The Hindu. Retrieved 27 May 2021.
- ↑ "The Model behind the lens". The Indian Express. 16 May 2012. Archived from the original on 23 ఏప్రిల్ 2016. Retrieved 27 May 2021.
- ↑ "Stretching the boundaries of fashion". Deccan Chronicle. 8 November 2011. Retrieved 27 May 2021.
- ↑ "Kerala's most handsome man is..." The Hindu. Retrieved 27 May 2021.
- ↑ "12 Instagrammers you should follow for some fab fitness motivation". indiatoday.in. India Today. Retrieved 27 May 2021.