సెలీనా చార్టెరిస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సెలీనా చార్టెరిస్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సెలీనా ఎలోయిస్ చార్టెరిస్
పుట్టిన తేదీ (1981-06-05) 1981 జూన్ 5 (వయసు 42)
తిమారు, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 104)2007 ఫిబ్రవరి 25 - ఇండియా తో
చివరి వన్‌డే2007 ఆగస్టు 27 - న్యూజీలాండ్ తో
తొలి T20I (క్యాప్ 20)2007 ఆగస్టు 10 - దక్షిణాఫ్రికా తో
చివరి T20I2007 ఆగస్టు 13 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2002/03–2012/13కాంటర్బరీ మెజీషియన్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మవన్‌డే మటి20 మలిఎ WT20
మ్యాచ్‌లు 5 2 64 6
చేసిన పరుగులు 20 5 135 5
బ్యాటింగు సగటు 10.00 12.27
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 20* 5* 44* 5*
వేసిన బంతులు 96 24 2,152 108
వికెట్లు 1 1 59 6
బౌలింగు సగటు 102.00 17.00 22.44 13.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/32 1/17 5/31 2/6
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 1/– 22/– 1/–
మూలం: CricketArchive, 16 April 2021

సెలీనా ఎలోయిస్ చార్టెరిస్ (జననం 1981, జూన్ 5) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.

క్రికెట్ రంగం[మార్చు]

కుడిచేతి ఆఫ్ బ్రేక్ బౌలర్‌గా రాణించింది. 2007లో న్యూజీలాండ్ తరపున ఐదు వన్డే ఇంటర్నేషనల్స్, రెండు ట్వంటీ20 ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. కాంటర్బరీ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[1][2]

మూలాలు[మార్చు]

  1. "Selena Charteris". ESPN Cricinfo. Retrieved 9 January 2017.
  2. "Selena Charteris". Cricket Archive. Retrieved 9 January 2017.

బాహ్య లింకులు[మార్చు]