సెవెన్ (సినిమా)
స్వరూపం
సెవెన్ | |
---|---|
దర్శకత్వం | డేవిడ్ ఫించర్ |
రచన | ఆండ్రూ కెవిన్ వాకర్ |
నిర్మాత | ఆర్నాల్డ్ కోప్సన్సన్, ఫిల్లిస్ కార్లైల్ |
తారాగణం | బ్రాడ్ పిట్, మోర్గాన్ ఫ్రీమాన్, గ్వినేత్ పాల్ట్రో, జాన్ సి. మక్గిన్లే |
ఛాయాగ్రహణం | డారియస్ ఖాంద్జి |
కూర్పు | రిచర్డ్ ఫ్రాన్సిస్-బ్రూస్ |
సంగీతం | హోవార్డ్ షోర్ |
నిర్మాణ సంస్థలు | సెచీ గోరి పిక్చర్స్, జూనో పిక్స్ |
పంపిణీదార్లు | న్యూ లైన్ సినిమా |
విడుదల తేదీs | సెప్టెంబరు 15, 1995(ఆలిస్ తులి హాల్) సెప్టెంబరు 22, 1995 (యునైటెడ్ స్టేట్స్) |
సినిమా నిడివి | 127 నిముషాలు[1] |
దేశం | యునైటెడ్ స్టేట్స్ |
భాష | ఇంగ్లీష్ |
బడ్జెట్ | $33 మిలియన్ |
బాక్సాఫీసు | $327.3 మిలియన్ |
సెవెన్ 1995, సెప్టెంబర్ 22న డేవిడ్ ఫించర్ దర్శకత్వంలో విడుదలైన అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ చలనచిత్రం.[2] ఆండ్రూ కెవిన్ వాకర్ రాసిన కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో బ్రాడ్ పిట్, మోర్గాన్ ఫ్రీమాన్, గ్వినేత్ పాల్ట్రో, జాన్ సి. మక్గిన్లే, ఆర్. లీ ఎర్మే, కెవిన్ స్పేసీలు తదితరులు నటించారు.
కథ
[మార్చు]కామ, క్రోథ, లోభ, మోహ, మద, మాత్సర్యాల లాంటి ఏడు దుర్గుణాలు కలిగిన ఏడుగురిని హత్య చేసిన హంతకుడిని పట్టుకోడానికి డిటెక్టివ్ చేసే ప్రయత్నమే ఈ చిత్రకథ.
నటవర్గం
[మార్చు]- బ్రాడ్ పిట్
- మోర్గాన్ ఫ్రీమాన్
- గ్వినేత్ పాల్ట్రో
- జాన్ సి. మక్గిన్లే
- ఆర్. లీ ఎర్మే
- కెవిన్ స్పేసీలు
- రిచర్డ్ రౌండ్ట్రీ
- రిచర్డ్ షిఫ్
- మార్క్ బూన్ జూనియర్
- మైఖేల్ మస్సీ
- లేలాండ్ ఓర్సర్
- జూలీ అరాస్కాగ్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: డేవిడ్ ఫించర్
- నిర్మాత: ఆర్నాల్డ్ కోప్సన్సన్, ఫిల్లిస్ కార్లైల్
- రచన: ఆండ్రూ కెవిన్ వాకర్
- సంగీతం: హోవార్డ్ షోర్
- ఛాయాగ్రహణం: డారియస్ ఖాంద్జి
- కూర్పు: రిచర్డ్ ఫ్రాన్సిస్-బ్రూస్
- నిర్మాణ సంస్థ: సెచీ గోరి పిక్చర్స్, జూనో పిక్స్
- పంపిణీదారు: న్యూ లైన్ సినిమా
ఇతర వివరాలు
[మార్చు]- 1995 సెప్టెంబర్ 15న న్యూయార్క్‌లోని ఆలిస్ తులి హాలులో తొలిసారిగా ప్రదర్శించబడింది.
- 33 మిలియన్ డాలర్లతో తీసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 327 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది.[3]
- 1995లో అత్యధిక వసూళ్లు సాధించిన ఏడో సినిమాగా ఈ చిత్రం నిలిచింది.
- 68వ అకాడమీ అవార్డులలో ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో నామినేట్ చేయబడింది.
- తెలుగులో 2007లో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అనసూయ సినిమా ఈ చిత్రం శైలిలోనే తీయబడింది.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Se7en (18)". British Board of Film Classification. September 27, 1995. Archived from the original on 8 డిసెంబరు 2018. Retrieved 27 January 2019.
- ↑ 2.0 2.1 నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (10 May 2015). "అవును..చీకటంటే నాకు భయం:రవిబాబు". కళాధర్‌రావు. Archived from the original on 27 జనవరి 2019. Retrieved 27 January 2019.
- ↑ "Seven (1995)". Box Office Mojo. Retrieved 27 January 2019.