సేతుబంధనం
స్వరూపం
'సేతుబంధన్' భక్తిరస చలన చిత్రం1946 న విడుదల.జ్యోతి పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి మధుకర్ దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో ఋష్యేంద్రమణీ, బాలామణి, సామ్రాజ్యం మొదలగు వారు నటించారు.
సేతుబంధనం (1946 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | మధుకర్ |
తారాగణం | ఋష్యేంద్రమణి, బాలామణి, సామ్రాజ్యం, ఎస్.పి.రాజారావు, రమణారావు |
గీతరచన | కొప్పరపు సుబ్బారావు |
సంభాషణలు | కొప్పరపు సుబ్బారావు |
నిర్మాణ సంస్థ | జ్యోతి పిక్చర్స్ |
భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]- ఋష్యేంద్రమణీ
- బాలామణి
- సామ్రాజ్యం
- ఎస్.పి.రాజారావు
- రమణారావు
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: మధుకర్
- మాటలు: కొప్పరపు సుబ్బారావు
- పాటలు: కొప్పరపు సుబ్బారావు
- అసోసియేట్ డైరెక్టర్: టి.వి.సుబ్రహ్మణ్యం
- నిర్మాణ సంస్థ: జ్యోతి పిక్చర్స్
- విడుదల:1946.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |