సైనికుడు (1997 సినిమా)
స్వరూపం
సైనికుడు (1997 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | బి.కృష్ణారెడ్డి |
తారాగణం | సాయి కుమార్, ఇంద్రజ |
నిర్మాణ సంస్థ | శ్రీలక్ష్మీ ఇంటర్నేషనల్ |
భాష | తెలుగు |
సైనికుడు 1997 డిసెంబరు 19న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మి ఇంటర్నేషనల్స్ పతాకం కింద చిట్టి నిర్మించిన ఈ సినిమాకు బి. కృష్ణా రెడ్డి దర్శకత్వం వహించాడు. సాయికుమార్, ఇంద్రజ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రమణి భరధ్వాజ్ సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- సాయికుమార్
- ఇంద్రజ
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: బి.కృష్ణారెడ్డి
- నిర్మాత: చిట్టి
- సంగీతం: రమణీ భరధ్వాజ్
- పాటల రచయితలు: భువన చంద్ర, గురుచరణ్, హేమాద్రి
- గాయకులు: చిత్ర, రమణీ భరధ్వాజ్, లలితా సాగరి, సునంద
పాటలు
[మార్చు]- ఉదయానికి చెప్పెయ్ వెల్ కం... రచన: భువన చంద్ర, గాయకులు: చిత్ర మురళీధరన్, కోరస్
- లేనే లేని నిన్నటి కోసం... : రచన: గురుచరణ్, గాయకులు: రమణీ భరధ్వాజ్, చిత్ర
- నాకంటే ధనవంతుడు లేనే లేదు... రచన: గురుచరణ్, గాయకుడు: మురళీధర్
- పాడనా తెలుగుపాట... రచన: గురుచరణ్, గాయకులు: మనో, మురళీ, రాము, లలితా సాగరి
- అనురాగపు సుమవనమా.. రచన: హేమాద్రి, గాయకులు: రమణీ భరధ్వాజ్, సునంద, కోరస్
మూలాలు
[మార్చు]- ↑ "Sainikudu (1997)". Indiancine.ma. Retrieved 2022-12-21.