సైమన్ ఆండ్రూస్
స్వరూపం
సైమన్ లెస్లీ ఆండ్రూస్ (జననం 1980, జూలై 11న) న్యూజిలాండ్ క్రికెటర్.
జననం
[మార్చు]సైమన్ లెస్లీ ఆండ్రూస్ 1980, జూలై 11న న్యూజిలాండ్ ఆక్లాండ్‌లో జన్మించాడు.
క్రికెట్ రంగం
[మార్చు]ఇతను కుడిచేతి వాటం బ్యాటింగ్, కుడిచేతి ఫాస్ట్-మీడియం బౌలింగ్ చేస్తాడు. ఇతను స్టేట్ ఛాంపియన్‌షిప్‌లో నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ నైట్స్, హాక్ కప్‌లో హామిల్టన్ తరపున ఆడతాడు. 2001/02 హాక్ కప్ టోర్నమెంట్‌లో ఆండ్రూస్ నార్త్‌ల్యాండ్‌పై 8/20 స్కోరును తీసుకున్నాడు.[1]