సోత్కు సంజీవరావు
స్వరూపం
| సోత్కు సంజీవరావు | |||
ఎమ్మెల్యే | |||
| పదవీ కాలం 1983 - 1985 | |||
| ముందు | సి.నారాయణ | ||
|---|---|---|---|
| తరువాత | బోడ జనార్థన్ | ||
| నియోజకవర్గం | చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1935 గుంపుల, ఓదెల మండలం, పెద్దపల్లి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
సోత్కు సంజీవరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1983లో చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (9 November 2023). "పోరాటాల పురిటిగడ్డ". Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.
- ↑ Sakshi (4 November 2023). "చట్టసభల్లో నల్ల సూరీళ్లు". Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.