సోహిని సేన్‌గుప్తా
సోహిని సేన్‌గుప్తా | |
|---|---|
| వృత్తి | నాటకరంగ, టీవి, సినిమా నటి |
| Spouses |
|
| Parents |
|
సోహిని సేన్‌గుప్తా పశ్చిమ బెంగాల్ చెందిన నాటకరంగ, టీవి, సినిమా నటి. సోహిని బెంగాలీ నాటకరంగ సంస్థ నందికర్ ప్రదర్శించే నాటకాలలో నటించింది. దేబ్శంకర్ హల్దర్, సుమంతో గంగోపాధ్యాయ, పార్థప్రతిమ్ దేబ్ వంటి ప్రముఖ రంగస్థల ప్రముఖులతో కలిసి పనిచేసింది.[1] నాటకరంగంలో చేసిన కృషికి సంగీత నాటక అకాడమీ నుండి 2007 ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాన్ని అందుకుంది. 2000లో అపర్ణా సేన్ తీసిన పరోమితర్ ఏక్ దిన్[2] సినిమాలో సహాయక పాత్రను పోషించింది, ఈ సినిమాకు 2000 జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ సహాయ నటి అవార్డును గెలుచుకుంది.
జననం
[మార్చు]సోహిని సేన్‌గుప్తా పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతా నగరంలో జన్మించాడు. తల్లిదండ్రులు రుద్రప్రసాద్ సేన్‌గుప్తా, స్వాతిలేఖ సేన్‌గుప్తా.
వ్యక్తిగత జీవితం
[మార్చు]నటుడు గౌతమ్ హల్దర్‌తో వివాహం జరిగింది. 2006లో విడాకులు తీసుకున్నారు. 2013లో తన సహనటుడు సప్తర్షి మౌలిక్‌ను వివాహం చేసుకుంది.[3]
సినిమాలు
[మార్చు]నాటకాలు
[మార్చు]టెలివిజన్
[మార్చు]అవార్డులు, సన్మానాలు
[మార్చు]- 1999 - పరోమితార్ ఏక్ దిన్ (సోహిని హల్దార్ పాత్రలో)[15] కి ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం
- 2007 - నాటకరంగంలో కృషికి సంగీత నాటక అకాడమీ నుండి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం.[16]
- 2013 - నటనకు ఎబిపి ఆనంద సెరా బంగాలీ[17]
- 2020 - నాటకరంగంలో కృషికి టెలిగ్రాఫ్ షీ అవార్డులు.[18]
మూలాలు
[మార్చు]- ↑ Basu, Shrabanti. "Sohini Sengupta on theatre, Nandikar and more-Interview". CalcuttaTube. Retrieved 2023-05-16.
- 1 2 "My mom and me". India Today. 27 February 2009. Archived from the original on 2015-10-06. Retrieved 2023-05-16.
- ↑ "Sohini wanted to live in, but Saptarshi wanted a marriage. - Times of India". The Times of India.
- ↑ দত্ত, অন্বেষা (27 November 2017). "ওরাও আছে সমান্তরালে". www.anandabazar.com. Anandabazar Patrika.
- ↑ Ghosh, Sankha (21 July 2020). "Doctors are human beings, not God! Revisiting 'Alik Sukh' as the film clocks 7 years - Times of India". The Times of India (in ఇంగ్లీష్).
- ↑ সিংহ, তাপস (15 May 2017). "প্রকৃত অভিভাবক কে, জানে পোস্ত". www.anandabazar.com. Anandabazar Patrika.
- ↑ "Trailer for biopic on Soumitra out now". The Daily Star (Bangladesh) (in ఇంగ్లీష్). 29 March 2021.
- 1 2 3 4 Ghosal, Sharmistha (14 December 2018). "Thespian Sohini Sengupta on why she turned down Sacred Games". www.indulgexpress.com (in ఇంగ్లీష్). The New Indian Express.
- ↑ "NSD's Bharat Rang Mahotsav: Ten must-watch women-oriented plays". The Indian Express (in ఇంగ్లీష్). 2 February 2015.
- ↑ Debolina, Sen (13 March 2018). "Theatre review: Mrityunjoy - Times of India". The Times of India (in ఇంగ్లీష్).
- ↑ Sen, Zinia (23 January 2019). "Meet the thakuma of Thakurmar Jhuli - Times of India". The Times of India (in ఇంగ్లీష్).
- ↑ Sen, Debolina (28 October 2020). "When I was offered Khor Kuto during lockdown, I felt blessed: Sohini". The Times of India.
- ↑ Das, Sampita (16 December 2021). "পায়েলের মা হয়ে ফিরছে পুটু পিসি". Ei Samay.
- ↑ "Guddi serial Telecast time: Shyamoupti Mudly & Ranojoy Starrer serial is ready for the premiere". 17 February 2022. Archived from the original on 9 నవంబరు 2022. Retrieved 16 మే 2023.
- ↑ Sengupta, Ratnottama, ed. (September 2000). 47th National Film Festival 2000 (PDF). Directorate of Film Festivals. p. 31.
- ↑ "Ustad Bismillah Khan Yuva Puraskar 2007". Sangeet Natak Akademi. Retrieved 2023-05-16.
- ↑ "Shera Bangali salute". www.telegraphindia.com. The Telegraph (Kolkata). 10 August 2013.
- ↑ "The Telegraph She Awards 2020 saw women achievers being feted on stage". www.telegraphindia.com. The Telegraph (Kolkata). 22 February 2020.