స్కూల్ యూనిఫామ్
రకం | యూనిఫామ్ |
---|
పాఠశాల యూనిఫాం అనేది ప్రాథమికంగా పాఠశాల లేదా విద్యా సంస్థ కోసం విద్యార్థులు ధరించే యూనిఫాం . [1] వివిధ దేశాల్లో వివిధ రకాలుగా స్కూలు యూనిఫామ్ లు ఉంటాయి.
యూనిఫాం
[మార్చు]స్కూలు యూనిఫామ్ లు ఒక్క దేశంలో ఒకలా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో స్కూలు యూనిఫామ్ లు బ్లూ కలర్ లో ఉంటాయి.
స్కూల్ యూనిఫామ్ చరిత్ర
[మార్చు]పాఠశాల యూనిఫాంలు యునైటెడ్ కింగ్డమ్ లో తొలిసారిగా ధరించడం ప్రారంభించారు. 1552లో ఇంగ్లాండ్‌లోని క్రైస్ట్స్ హాస్పిటల్ స్కూల్ స్కూల్ యూనిఫామ్‌ను ఉపయోగించిన మొదటి సరిగా ధరించారు. నేటికీ పాఠశాలకు హాజరయ్యే విద్యార్థులు దాదాపు ఒకే రకమైన యూనిఫాం ధరిస్తున్నారు. [2] యూనివర్శిటీలు, ప్రాథమిక పాఠశాలలు కూడా స్కూలు యూనిఫామ్ ను ధరిస్తారు.
ప్రస్తుత వినియోగం
[మార్చు]యునైటెడ్ స్టేట్స్‌లో, 1996 లో యూనిఫామ్ ధరించడం పై పెద్ద ఉద్యమాలు అయ్యాయి పాఠశాలలో స్కూలు యూనిఫామ్ నిబంధనను ఎత్తివేయాలని అమెరికా అంటత నిరసనలు చెలరేగాయి. స్కూలు యూనిఫాంలో మగ పిల్లలకు వేరుగా ఆడపిల్లలకు వేరుగా ఉంటాయి.
మూలాలు
[మార్చు]- ↑ Brunsma, David L. (2004). The school uniform movement and what it tells us about American education : a symbolic crusade. Lanham, Md.: ScarecrowEducation. ISBN 1-57886-125-X. OCLC 53951257.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;:0
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు