స్క్రైబస్
Appearance
స్క్రైబస్ | |
---|---|
లినక్స్ మింట్ లో స్క్రైబస్ | |
అభివృద్ధిచేసినవారు | స్క్రైబస్ జట్టు |
మొదటి విడుదల | 26 జూన్ 2003 |
సరికొత్త విడుదల | 1.4.3 / 31 జూలై 2013 |
మునుజూపు విడుదల | 1.5.0svn / 1 జనవరి 2012 |
ప్రోగ్రామింగ్ భాష | C++ (Qt) |
నిర్వహణ వ్యవస్థ | విండోస్, లినక్స్/యునిక్స్, మ్యాక్ OS X, OS/2 Warp 4/eComStation, ఫ్రీబీయస్డీ, PC-BSD, ఓపెన్ బీయస్డీ, NetBSD, సొలారిస్, OpenIndiana, గ్నూ/హర్డ్, హైకు |
భాషల లభ్యత | బహుళభాషలు |
ఆభివృద్ది దశ | క్రియాశీలం |
రకము | డెస్కుటాప్ ప్రచురణ |
లైసెన్సు | గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ |
స్క్రైబస్ అనేది ఒక డెస్కుటాప్ ప్రచురణ (DTP) అనువర్తనం, ఇది గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్సు క్రింద స్వేచ్ఛా సాఫ్టువేరుగా విడుదల చేయబడింది. ఈ సాఫ్టువేర్ స్వేచ్ఛగా లభించే క్యూట్ (Qt) అనే టూల్ కిట్ పై ఆధారపడివుంది. క్యూట్ సాధనసామాగ్రితో రూపొందిన రూపాంతరాలు లినక్స్, యునిక్స్-వంటి వ్యవస్థలకు, మ్యాక్ OS X, హైకు (నిర్వహణ వ్యవస్థ, మైక్రోసాఫ్ట్ విండోస్, OS/2, eComStation నిర్వహణ వ్యవస్థలకు అందుబాటులో ఉన్నాయి.