స్టీఫెన్ ఆల్ట్‌మాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్టీఫెన్ ఆల్ట్‌మాన్
జననం (1956-10-15) 1956 అక్టోబరు 15 (వయసు 67)
కాన్సాస్ సిటీ, మిస్సౌరీ, యుఎస్[1]
వృత్తిసినిమా ప్రొడక్షన్ డిజైనర్
తల్లిదండ్రులురాబర్ట్ ఆల్ట్‌మాన్ (తండ్రి)[2]

స్టీఫెన్ ఆల్ట్‌మాన్ (జననం అక్టోబర్ 15, 1956)[3] అమెరికన్ సినిమా ప్రొడక్షన్ డిజైనర్.[4] గోస్ఫోర్డ్ పార్క్ సినిమాకు ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో అకాడమీ అవార్డుకు నామినేట్ అయ్యాడు.[5]

జననం[మార్చు]

స్టీఫెన్ ఆల్ట్‌మాన్ 1956 అక్టోబరు 15న మిస్సౌరీలోని కాన్సాస్ సిటీలో జన్మించాడు. ఇతడు అమెరికన్ సినీ దర్శకుడు నిర్మాత రాబర్ట్ ఆల్ట్‌మన్ కుమారుడు.

సినిమాలు[మార్చు]

  • గోస్ఫోర్డ్ పార్క్ (2001; అన్నా పినాక్‌తో కలిసి నామినేట్ చేయబడ్డాడు)

మూలాలు[మార్చు]

  1. Tibbetts, John (September 15, 2015). Those Who Made It: Speaking with the Legends of Hollywood. Palgrave Macmillan. p. 87. ISBN 9781137541918 – via Google Books.
  2. Zuckoff, Mitchell (2010). Robert Altman: The Oral Biography. Vintage Books. p. 513. ISBN 9780307387912 – via Google Books.
  3. "Behind The Story With The Filmmakers Of "Draft Day", Moderated By Tony Rizzo (4/22/21)". Cleveland Film. April 6, 2021. Retrieved 2023-05-22.
  4. Andersson, Johan; Webb, Lawrence (June 27, 2019). The City in American Cinema: Film and Postindustrial Culture. Bloomsbury Publishing. p. 147. ISBN 9781350115620 – via Google Books.
  5. "The 74th Academy Awards (2002) Nominees and Winners". Academy of Motion Picture Arts and Sciences. Retrieved 2023-05-22.

బయటి లింకులు[మార్చు]