Jump to content

స్టీఫెన్ లించ్

వికీపీడియా నుండి
స్టీఫెన్ లించ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
స్టీఫెన్ మైఖేల్ లించ్
పుట్టిన తేదీ (1976-02-18) 1976 ఫిబ్రవరి 18 (వయసు 48)
ఆక్లాండ్, న్యూజిలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బంధువులురాబర్ట్ లించ్ (సోదరుడు)
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1995/96–1999/00Auckland
కెరీర్ గణాంకాలు
పోటీ First-class List A
మ్యాచ్‌లు 24 35
చేసిన పరుగులు 1,263 568
బ్యాటింగు సగటు 32.38 18.93
100లు/50లు 0/10 0/4
అత్యధిక స్కోరు 94 65
క్యాచ్‌లు/స్టంపింగులు 19/– 8/–
మూలం: CricketArchive, 2011 21 January

స్టీఫెన్ మైఖేల్ లించ్ (జననం 1976, ఫిబ్రవరి 18) న్యూజిలాండ్ మాజీ క్రికెట్ ఆటగాడు. లించ్ 1995/96, 1999/2000 మధ్య ఆక్లాండ్ తరపున మొత్తం 24 ఫస్ట్-క్లాస్ మ్యాచ్ లు ఆడాడు.[1]

జననం

[మార్చు]

స్టీఫెన్ మైఖేల్ లించ్ 1976, ఫిబ్రవరి 18న న్యూజిలాండ్ లోని ఆంక్లాండ్ లో జన్మించాడు.

క్రికెట్ రంగం

[మార్చు]

1993/94లో, లించ్ న్యూజిలాండ్ అండర్-19 జట్టుకు నాయకత్వం వహించాడు, పాకిస్తాన్‌తో జరిగిన మూడు అండర్-19 టెస్టులను డ్రా చేశాడు.

మూలాలు

[మార్చు]
  1. "Stephen Lynch". ESPNcricinfo. Retrieved 5 April 2021.