స్టువర్ట్ మెకల్లమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్టువర్ట్ మెకల్లమ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
స్టువర్ట్ జేమ్స్ మెకల్లమ్
పుట్టిన తేదీ (1956-12-06) 1956 డిసెంబరు 6 (వయసు 67)
ఎల్తామ్, న్యూజీలాండ్
బ్యాటింగుఎడమచేతి వాటం
పాత్రఅప్పుడప్పుడు వికెట్-కీపర్
బంధువులు
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1976/77–1990/91Otago
కెరీర్ గణాంకాలు
పోటీ First-class List A
మ్యాచ్‌లు 75 41
చేసిన పరుగులు 3,174 798
బ్యాటింగు సగటు 24.41 20.46
100లు/50లు 2/16 0/3
అత్యధిక స్కోరు 134 97*
వేసిన బంతులు 86 9
వికెట్లు 1 1
బౌలింగు సగటు 46.00 8.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/0 1/2
క్యాచ్‌లు/స్టంపింగులు 69/2 16/0
మూలం: CricketArchive, 2011 6 February

స్టువర్ట్ జేమ్స్ మెకల్లమ్ (జననం 1956, డిసెంబరు 6) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.[1]

జీవిత విశేషాలు[మార్చు]

స్టువర్ట్ జేమ్స్ మెకల్లమ్ 1956 డిసెంబరు 6న న్యూజీలాండ్ లోని ఎల్తామ్ లో జన్మించాడు.న్యూజీలాండ్ అంతర్జాతీయ ఆటగాళ్ళు బ్రెండన్, నాథన్ మెకల్లమ్‌లకు తండ్రి.[2]

క్రికెట్ రంగం[మార్చు]

తన కెరీర్ మొత్తంలో ఒటాగో తరపున ఆడాడు. అప్పుడప్పుడు వికెట్ కీపింగ్ తోపాటు ఎడమ చేతి ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ గా రాణించాడు.

మూలాలు[మార్చు]

  1. "Stuart McCullum Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-30.
  2. "Stuart McCullum profile". Cricket Archive.