స్నాయువు
Jump to navigation
Jump to search
స్నాయువు (ligament) రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎముకలకు సంధించే బలమైన తాడు వంటి భాగము.[1] ఇవి కొన్ని కీలులోని ప్రక్కనే వుండే ఎముకలను కలుపుతాయి. ఇది ఆధార కణజాలముతో చేయబడి వుంటుంది.[2] fibrous ligament, or true ligament.
బలమైన పని మూలంగా గాని లేదా ప్రమాదాల మూలంగా ఈ స్నాయువు పోగులు తెగినప్పుడు చాలా బాధ కలుగుతుంది. దీనినే బెణుకు లేదా బెణకడం (sprain) అంటారు.
మూలాలు
[మార్చు]Look up స్నాయువు in Wiktionary, the free dictionary.
ఈ వ్యాసం మానవ శరీరానికి సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |