Jump to content

స్నేక్స్ అండ్ ల్యాడర్స్

వికీపీడియా నుండి

స్నేక్స్ అండ్ ల్యాడర్స్ 2024లో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఎ స్టోన్ బెంచ్ ప్రొడక్షన్, అమెజాన్ ప్రైమ్ బ్యానర్‌పై కార్తీక్ సుబ్బరాజు, కల్యాణ్ సుబ్రమణియన్ నిర్మించిన ఈ సినిమాకు అశోక్ వీరప్పన్, భరత్ మురళీధరన్, కమల ఆల్కెమిస్ దర్శకత్వం వహించారు.[1] నవీన్ చంద్ర, నందా, మనోజ్ భారతిరాజా, ముత్తుకుమార్, స్రింద ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను అక్టోబ‌ర్ 16న విడుదల చేసి, వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలో తొమ్మిది ఎపిసోడ్‌లతో అక్టోబ‌ర్ 18 నుండి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2][3]

నటీనటులు

[మార్చు]
  • నవీన్ చంద్ర
  • నందా
  • మనోజ్ భారతిరాజా
  • ముత్తుకుమార్
  • స్రింద
  • శ్రీజిత్ రవి
  • సమ్రిత్
  • సూర్య రాఘవేశ్వర్
  • సూర్యకుమార్
  • తరుణ్ యువరాజ్
  • సాషా భరేన్
  • విష్ణు బాలా
  • రామచంద్రన్ దురైరాజన్
  • దిలీపన్
  • సుబాష్ సెల్వన్

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ఎ స్టోన్ బెంచ్ ప్రొడక్షన్, అమెజాన్ ప్రైమ్
  • నిర్మాత: కార్తీక్ సుబ్బరాజు, కల్యాణ్ సుబ్రమణియన్
  • క్రియేటివ్ ప్రొడ్యూసర్: కార్తీక్ సుబ్బరాజ్
  • కథ, స్క్రీన్‌ప్లే: కమలా ఆల్కెమిస్, ధివాకర్ కమల్
  • దర్శకత్వం: అశోక్ వీరప్పన్, భరత్ మురళీధరన్, కమల ఆల్కెమిస్
  • సంగీతం: పృథ్వీ చంద్రశేఖర్
  • సినిమాటోగ్రఫీ: విఘ్నేష్ రాజ్
  • ఎడిటర్: రాధా శ్రీధర్
  • సహ నిర్మాత: కార్తెకేన్ సంతానం, కాల్ రామన్, సోమశేఖర్
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అర్జున్ ఉక్రమకాలి
  • ప్రొడక్షన్ డిజైనర్: ఎ.అమరన్
  • స్టంట్ డైరెక్టర్: జిఎన్ మురుగన్
  • కాస్ట్యూమ్ డిజైనర్: దినేష్ మనోహరన్
  • మేకప్: వినోత్ సుకుమారన్
  • గాయకులు: ఆండ్రియా జెరెమియా, యోగి బి, జోర్న్ సుర్రావ్, సావిత్రి ఆర్, పృథి, ఐశ్వర్య కుమార్, శశాంక్
  • బాల గాయకులు: కీతన శ్రీరామ్, ప్రార్థన శ్రీరామ్, మాఘి ఆనంద్, సత్య ప్రకేష్ జె, అడ్రినా నాగేంద్రన్, జైయోనా నాగేంద్రన్, డార్లెనా స్మిర్నా, జీవన్ క్రిస్టోస్, కోలిన్ నేసన్ పెరీస్, రెన్నా ఆంటో

మూలాలు

[మార్చు]
  1. NTV Telugu (18 October 2024). "మూడు షిఫ్టుల్లో ముగ్గురు దర్శకులు చేసిన 'స్నేక్స్ అండ్ ల్యాడర్స్'". Retrieved 18 October 2024.
  2. Chitrajyothy (18 October 2024). "కుటుంబ సమేతంగా చూసే వెబ్ సిరీస్.. 'స్నేక్స్ అండ్ ల్యాడర్స్'". Retrieved 18 October 2024.
  3. Hindustantimes Telugu (7 October 2024). "తెలుగులోనూ ఓటీటీలోకి వస్తున్న తమిళ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే". Retrieved 18 October 2024.