స్మితా తాంబే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్మితా తాంబే
స్మితా తాంబే (2017)
జననం (1983-05-11) 1983 మే 11 (వయసు 40)
వృత్తినటి
జీవిత భాగస్వామివీరేంద్ర ద్వివేది (2019)

స్మితా తాంబే, మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టివి, సినిమా నటి. మరాఠీ, హిందీ సినిమాలలో నటించింది. 72 మైల్స్‌ సినిమాతో ప్రసిద్ధి చెందింది.

జననం[మార్చు]

స్మితా తాంబే 1983, మే 11న మహారాష్ట్రలోని సతారాలో జన్మించింది. పూణేలో పెరిగింది. మరాఠీ సినిమాల్లో నటించడానికి ముంబైకి వెళ్ళింది.[2] మరాఠీ లోక్సాహితి- సమాజ్‌ అనే అంశంలో పీహెచ్‌డీ కూడా చేస్తోంది.[3]

కెరీర్[మార్చు]

2009లో జోగ్వా సినిమాలో ఒక పాత్రలో నటించింది,[2] అక్షయ్ కుమార్ నటించిన 72 మైల్స్-ఏక్ ప్రవాస్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. రింగింగ్ రెయిన్ అనే ప్రొడక్షన్ హౌస్‌ని స్థాపించి 2019లో సావత్‌ సినిమాను నిర్మించింది.[4] హవా బాద్లే హస్సు, సేక్రేడ్ గేమ్స్ (సీజన్ 2), పంగా సినిమాలలో నటించింది.[5]

నటించినవి[మార్చు]

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా భాష పాత్ర ఇతర వివరాలు
2006 నాటిగోటి మరాఠీ
2007 ఇట్స్ బ్రేకింగ్ న్యూస్ మరాఠీ శ్రీమతి పి. గుప్తా
2009 జోగ్వా మరాఠీ ఫూలే
2011 దేవూళ్ మరాఠీ
2012 తుకారాం మరాఠీ మంజుల [6]
2013 72 మైళ్లు - ఏక్ ప్రవాస్ మరాఠీ రాధక్క [7]
2014 క్యాండిల్ మార్చ్ మరాఠీ షబానా [8]
మహాగురు మరాఠీ [9]
సింగం రిటర్న్స్ హిందీ ఉష [10]
2015 లాఠీ మరాఠీ [11]
పార్టు మరాఠీ [12]
బయోస్కోప్ మరాఠీ [13]
ఉమ్రికా హిందీ ఉదయ్ తల్లి [14]
2016 గన్వేష్ మరాఠీ
2017 అజ్జి హిందీ తల్లి [15]
రుఖ్ హిందీ నందిని [16]
నూర్ హిందీ [17]
2018 డబుల్ గేమ్ హిందీ [18]
2019 సావత్ మరాఠీ ఏసీపీ అదితి దేశ్‌పాండే ఈ చిత్రానికి సహ నిర్మాతగా కూడా వ్యవహరించింది[19]
2020 పంగా హిందీ స్మితా ద్వివేది (భారత జట్టు కెప్టెన్) [20]
2020 హవా బద్లే హస్సు ఆర్టి సోనీ లివ్‌లో వెబ్ సిరీస్[20][21]
2020 మై నేమ్ ఈజ్ షీలా శీల ఈరోస్ నౌలో వెబ్ సిరీస్[3]
2020 సేక్రేడ్ గేమ్స్ (సీజన్ 2) హిందీ నెట్‌ఫ్లిక్స్ షో

టెలివిజన్[మార్చు]

సంవత్సరం సీరియల్ పాత్ర మూలాలు
2009-2010 అనుబంధ్ సహాయక పాత్ర
2020-2021 లడచి మి లెక్ గా ! కామినీ సతం (మమ్మీ) [22]

వ్యక్తిగత జీవితం[మార్చు]

2019లో నాటకరంగ నటుడు వీరేంద్ర ద్వివేదితో స్మితా తాంబే వివాహం జరిగింది.[23][24]

మూలాలు[మార్చు]

  1. Khot, Shweta (13 December 2010). "I have always given my best with total commitment - Smita Tambe". Retrieved 2022-05-21.
  2. 2.0 2.1 Singh, Debarati (26 October 2017). "I am confident that the audience will like Rukh: Smita Tambe". sakaltimes.com. Retrieved 2022-05-21.
  3. 3.0 3.1 AuthorAgencies. "Cinema has its own language". Telangana Today. Retrieved 2022-05-21.
  4. "स्मिता तांबेचं 'या' चित्रपटाद्वारे निर्मिती क्षेत्रात पदार्पण". Loksatta. 2019-02-22. Retrieved 2022-05-21.
  5. "Singham Returns fame Smita Tambe bags the female lead in Hawa Badle Hassu". Mid-Day (in ఇంగ్లీష్). 21 May 2019. Retrieved 2022-05-21.
  6. Salgaonkar, Shakti (2012-06-08). "Review: Tukaram one of the best Marathi films of 2012". Daily News and Analysis India (in ఇంగ్లీష్). Retrieved 2022-05-21.
  7. Phadke, Aparna (23 April 2016). "72 MILES EK PRAVAS MOVIE REVIEW". The Times of India. Retrieved 2022-05-21.
  8. Bhanage, Mihir (13 July 2017). "CANDLE MARCH MOVIE REVIEW". The Times of India. Retrieved 2022-05-21.
  9. BookMyShow. "Mahaguru (Marathi) Movie (2014) - Reviews, Cast & Release Date in Haripad - BookMyShow". BookMyShow.
  10. "Marathi actors rule Singham Returns". The Times of India. Retrieved 2022-05-21.
  11. BookMyShow. "Laathi Movie (2015) - Reviews, Cast & Release Date in Haripad - BookMyShow". BookMyShow.
  12. "Smita turns old for Partu - The Times of India". The Times of India.
  13. BookMyShow. "Bioscope Movie (2015) - Reviews, Cast & Release Date in Haripad - BookMyShow". BookMyShow.
  14. van Hoeij, Boyd (29 January 2015). "'Umrika': Sundance Review". The Hollywood Reporter (in ఇంగ్లీష్). Retrieved 2022-05-21.
  15. Thakkar, Nikita (26 November 2017). "Smita Tambe reveals why she chose to be a part of a film like 'Ajji'". Bollywood Bubble (in ఇంగ్లీష్). Retrieved 2022-05-21.
  16. Sharma, Pooja (27 October 2017). "Smita Tambe: Manoj Bajpayee is a brilliant actor". Glamsham. Archived from the original on 2019-04-17. Retrieved 2022-05-21.
  17. Ghosh, Devarsi (21 April 2017). "Noor movie review: Sonakshi Sinha's film is just insufferable and embarrassing". India Today (in ఇంగ్లీష్). Retrieved 2022-05-21.
  18. "Double Game Film". ZEE5.
  19. Matkari, Ganesh (5 April 2019). "Saavat Movie Review: The Smita Tambe-starrer is unable to reach the subject's true potential". Pune Mirror (in ఇంగ్లీష్). Archived from the original on 2021-11-02. Retrieved 2022-05-21.
  20. 20.0 20.1 "Actress Smita Tambe plays important role making Hava Badle Haasu". eSakal. 21 May 2019. Retrieved 2022-05-21.[permanent dead link]
  21. "Singham Returns fame Smita Tambe bags the female lead in Hawa Badle Hassu". Mid-Day. 21 May 2019. Retrieved 2022-05-21.
  22. "Mitali Mayekar, Aroh Welankar, Smita Tambe - Know More About The Star Cast Of Ladachi Mi Lek Ga". ZEE5 News (in ఇంగ్లీష్). 2020-09-16. Retrieved 2022-05-21.
  23. "अभिनेत्री स्मिता तांबे चढली बोहल्यावर, या कलाकारासह अडकली विवाहबंधनात". divyamarathi. 20 January 2019. Retrieved 2022-05-21.
  24. "Smita Tambe ties the knot - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-05-21.

బయటి లింకులు[మార్చు]