స్యూ రాట్రే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్యూ రాట్రే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సుసాన్ జాయ్ రాట్రే
పుట్టిన తేదీ (1953-12-18) 1953 డిసెంబరు 18 (వయసు 70)
క్రైస్ట్‌చర్చ్, కాంటర్‌బరీ, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రఆల్ రౌండర్
బంధువులుపీటర్ రాట్రే (సోదరుడు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టులు
తొలి టెస్టు (క్యాప్ 66)1975 మార్చి 21 
న్యూజీలాండ్ - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1985 మార్చి 17 
న్యూజీలాండ్ - ఇండియా తో
తొలి వన్‌డే (క్యాప్ 9/21)1973 జూన్ 23 
International XI - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే1985 మార్చి 24 
న్యూజీలాండ్ - ఇండియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1966/67–1984/85కాంటర్బరీ మెజీషియన్స్
1985/86–1987/88North Shore
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 9 30 94 61
చేసిన పరుగులు 412 576 2,482 844
బ్యాటింగు సగటు 27.46 27.42 27.57 22.81
100లు/50లు 0/4 0/3 1/17 0/3
అత్యుత్తమ స్కోరు 59 68 136* 68
వేసిన బంతులు 1,128 1,441 8,948 2,929
వికెట్లు 19 26 270 70
బౌలింగు సగటు 24.26 29.00 11.82 18.17
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0 12 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 2 0
అత్యుత్తమ బౌలింగు 5/76 4/33 7/10 5/24
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 4/– 43/– 10/–
మూలం: CricketArchive, 2021 నవంబరు 11

సుసాన్ జాయ్ రాట్రే (జననం 1953, డిసెంబరు 18) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. ఆల్-రౌండర్‌గా కుడిచేతి వాటంతో బ్యాటింగ్ తో, కుడిచేతి ఆఫ్ బ్రేక్ బౌలింగ్ లో రాణించింది.

క్రికెట్ రంగం[మార్చు]

1975 - 1985 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 9 టెస్ట్ మ్యాచ్‌లు, 15 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. 1973, 1982 లో జరిగిన రెండు ప్రపంచ కప్‌లలో ఇంటర్నేషనల్ XI కోసం 15 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడింది. రెండు టోర్నమెంట్‌లలో జట్టు తరపున ఆడిన ఏకైక క్రీడాకారిణిగా నిలిచింది. కాంటర్బరీ, నార్త్ షోర్ కొరకు దేశీయ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించింది.[1][2]

మూలాలు[మార్చు]

  1. "Sue Rattray". ESPN Cricinfo. Retrieved 20 April 2014.
  2. "Sue Rattray". CricketArchive. Retrieved 11 November 2021.

బాహ్య లింకులు[మార్చు]