స్వరాభిషేకం (ధారావాహిక)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వరాభిషేకం ఈటీవీ ప్రసారం చేస్తున్న విశేష ధారావాహిక. దీన్ని రామోజీరావు నిర్మించారు. సుమారు 80 సంవత్సరాల తెలుగు సినిమా ప్రస్థానంలో తయారైన ఎన్నో వేల పాటల్లోని ఆణిముత్యాల వంటి తెలుగు సినిమా పాటల్ని ప్రేక్షకులకు ఆయా గాయకుల ద్వారానే పాడించి వినిపించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. కార్యక్రమాన్ని సుమ కనకాల సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమాన్ని మొట్టమొదట ఘంటసాల వెంకటేశ్వరరావు గానం చేసిన శేషశైలవాసా శ్రీనివాసా అనే భక్తిగీతంతో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించారు.

మూలాలు[మార్చు]