స్వాతి కపూర్
స్వరూపం
స్వాతి కపూర్ | |
---|---|
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2008– ప్రస్తుతం |
స్వాతి కపూర్, టెలివిజన్ - సినిమా నటి. హిందీ, పంజాబీ భాషలలో నటిస్తోంది. కాళి - ఏక్ అగ్నిపరీక్ష సీరియల్‌లో రచనగా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది.[1] మిస్టర్ & మిసెస్ 420 అనే పంజాబీ సినిమాతో సినిమారంగంలోకి ప్రవేశించింది.[2]
సినిమాలు
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | భాష | మూలాలు |
---|---|---|---|---|
2014 | మిస్టర్ & మిస్సెస్ 420 | రానో | పంజాబీ | [3] |
2015 | మేరే జెనీ అంకుల్ | రియా బెనర్జీ | హిందీ | [4] |
2016 | ఫడ్డూ | శాలిని | హిందీ | [5][6] |
2021 | తడప్ | ఆంచల్ | హిందీ | [7] |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|
2010-2011 | కాళి - ఏక్ అగ్నిపరీక్ష | రచన | ||
2011 | హమారీ సాస్ లీలా | అనోఖి ఠక్కర్ | [8] | |
2015 | ఆహత్ | కవిత | ఎపిసోడ్ 69 | |
2015 | ట్విస్ట్ వాలా లవ్ - ఫెయిరీ టేల్ రీమిక్స్డ్ | రియా | ||
స్టోరీస్ బై రవీంద్రనాథ్ ఠాగూర్ | నీలాక్షి | ఎపిసోడ్: "డిటెక్టివ్" | ||
2016 | మస్తాంగి - వన్ లవ్ స్టోరీ టూ లైఫ్ టైమ్స్ | ఐఎస్ఐ ఏజెంట్ ఉదిత / రియా సరీన్ | ||
యే హై మొహబ్బతేన్ | సాంచి | [9] | ||
2017 | సూపర్‌కాప్స్ vs సూపర్‌విలన్స్ | ఏంజెల్ ధార | ||
2017-2018 | తు సూరజ్, మెయిన్ సాంజ్ పియాజీ | సరస్వతి తోష్నివాల్ | ||
2018 | చంద్రశేఖర్ | హర్లీన్ కౌర్ | అతిథి పాత్ర | |
ఉడాన్ | నైనా బేడీ | |||
కాలరీన్ | తులిక | [10] | ||
2018-2019 | లాల్ ఇష్క్ | అమృత | ఎపిసోడ్: "డ్యాన్స్ బార్" | |
సుజానే | ఎపిసోడ్: "యక్ష్" | |||
అలీషా | ఎపిసోడ్: "శ్రపిత్ బస్" | |||
2019 | ఇంటర్నెట్ వాలా లవ్ | రాగిణి శర్మ | ||
2019-2021 | కుండలి భాగ్య | మహీరా ఖన్నా | [11] |
మూలాలు
[మార్చు]- ↑ "Folks remember the vibrant and bold beauty of Star Plus's 'Kaali-Ek Agnipariksha'? Yes! We are talking about the elegant Swati Kapoor".
- ↑ "The Punjabi film is titled Mr & Mrs 420".
- ↑ "Actors Yuvraj Hans, Avantika Hundal and Swati Kapoor in Ludhiana on Tuesday".
- ↑ "Bollywood Friday: 'Dil Dhadakne Do' vs 'Mere Genie Uncle'". News18. 4 June 2015.
- ↑ "फूद्दू' से बॉलीवुड में डेब्यू करने जा रहीं स्वाति छोटे पर्दे पर अभिनय कर चुकी हैं।".
- ↑ "Swati Kapoor makes Bollywood debut with 'Fuddu'". indiatimes.com. 19 November 2013. Retrieved 16 January 2016.
- ↑ "Tadap Screening". NDTV.com. Retrieved 2022-01-02.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ ""Her hard work and dedication got her yet another key role as the main lead of the television show "Humari Saas Leela" that was broadcast on Colors"". Archived from the original on 2016-03-04. Retrieved 2022-04-16.
- ↑ "New female character to enter in Yeh Hai Mohabbatein; SEE PICS!". news.abplive.com (in ఇంగ్లీష్). 2016-07-27. Retrieved 2022-01-02.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "I was warmly welcomed in the industry: Swati". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-07-09. Retrieved 2022-01-02.
- ↑ "Kundali Bhagya: Meet Swati Kapoor, The Alleged New Girl In Karan's Life After Preeta - Zee5 News". ZEE5 (in ఇంగ్లీష్). 2019-07-11. Retrieved 2022-01-02.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Swati Kapoor పేజీ