Jump to content

హద్దులేదురా

వికీపీడియా నుండి
హద్దులేదురా
దర్శకత్వంరాజశేఖర్ రవి
రచనరాజశేఖర్ రవి
కథరాజశేఖర్ రవి
నిర్మాత
  • వీరేష్ గాజుల (బళ్లారి)
తారాగణం
  • ఆశిష్ గాంధీ
  • వర్షా విశ్వనాథ్
  • హృతికా శ్రీనివాస్
ఛాయాగ్రహణంఎ.కె ఆనంద్
కూర్పు
గౌతమ్ రాజ్ నెరుసు
సంగీతంకమల్ కుమార్. డి
నిర్మాణ
సంస్థలు
  • టైగర్ హిల్స్ ప్రొడక్షన్
  • స్వర్ణ పిక్చర్స్
విడుదల తేదీ
21 మార్చి 2024 (2024-03-21)
దేశం
  • భారతదేశం
భాష
  • తెలుగు

హద్దులేదురా 2024లో విడుదలైన తెలుగు సినిమా. టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వర్ణ పిక్చర్స్ బ్యానర్‌లపై వీరేష్ గాజుల బళ్లారి నిర్మించిన ఈ సినిమాకు రాజశేఖర్ రవి దర్శకత్వం వహించాడు. ఆశిష్ గాంధీ, వర్షా విశ్వనాథ్, హృతికా శ్రీనివాస్, అశోక్, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు గోపీచంద్ మలినేని మార్చి 18న విడుదల చేయగా.[1], సినిమాను మార్చి 21న విడుదల చేశారు.[2][3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వర్ణ పిక్చర్స్
  • నిర్మాత: వీరేష్ గాజుల (బళ్లారి)
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజశేఖర్ రవి
  • సంగీతం: కమల్ కుమార్. డి
  • సినిమాటోగ్రఫీ: ఎ.కె ఆనంద్
  • ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్
  • ఎడిటర్: గౌతమ్ రాజ్ నెరుసు
  • పాటలు: రాంబాబు గోశాల
  • సహా నిర్మాత: రావి మోహన్ రావు

సంగీతం

[మార్చు]

ఈ చిత్రానికి పాటలు & బ్యాక్రౌండ్ స్కోర్ కమల్ కుమార్. డి సమకూర్చాడు.

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."పిల్లగాడా"గోసాల రాంబాబుహారిక నారాయణ్4:44
2."ఫ్రెండ్షిప్[5]"గోసాల రాంబాబుఅభయ్ జోధ్‌పుర్కర్3:45
3."కొంటే కళ్ళు"గోసాల రాంబాబుజావేద్ అలీ4:19

మూలాలు

[మార్చు]
  1. Eenadu (18 March 2024). "స్నేహితుల కథ 'హద్దులేదురా'". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
  2. NT News (18 March 2024). "నచ్చినట్టు బతికమని చెప్పే సినిమా". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
  3. ABP Desham (18 March 2024). "థియేటర్లలో ఈ వారం విడుదల అవుతున్న తెలుగు సినిమాలు - తమిళ్, హిందీలో ఏమున్నాయ్ అంటే?". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
  4. NT News (21 February 2024). "అందాల హ్రితిక". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
  5. Chitrajyothy (24 February 2024). "'ఫ్రెండ్షిప్' లిరికల్ సాంగ్". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.

బయటి లింకులు

[మార్చు]