హయాత్ బక్షీ
Appearance
- హయాత్ బక్షీ బాగ్ (ఎర్ర కోట) :ఢిల్లీలోని ఎర్రకోట వద్ద గల ఉద్యానవనం
- హయాత్ బక్షీ మస్జిద్ :హయత్ నగర్ లోని ఒక మస్జిద్.
- హయాత్ బక్షీ బేగం :మా సాహెబా గా ప్రసిద్ధి చెందిన హయాత్ బక్షీ బేగం భాగ్యనగర స్థాపకుడైన మహమ్మద్ కులీ కుతుబ్ షా ఏకైక సంతానము