హాజీ నూరుల్ ఇస్లాం
Haji Nurul Islam | |
---|---|
Member of Parliament, Lok Sabha | |
In office 16 June 2024 – 25 September 2024 | |
అంతకు ముందు వారు | Nusrat Jahan Ruhi |
నియోజకవర్గం | Basirhat |
In office 25 May 2009 – 24 May 2014 | |
అంతకు ముందు వారు | Ajay Chakraborty |
తరువాత వారు | Idris Ali |
నియోజకవర్గం | Basirhat |
Member of the West Bengal Legislative Assembly | |
In office 25 May 2016 – 16 June 2024 | |
అంతకు ముందు వారు | Julfiquer Ali Molla |
తరువాత వారు | TBD |
నియోజకవర్గం | Haroa |
వ్యక్తిగత వివరాలు | |
జననం | Bahera, North 24 Parganas, West Bengal, India | 1963 నవంబరు 11
మరణం | 2024 సెప్టెంబరు 25[1] | (వయసు 60)
జాతీయత | Indian |
రాజకీయ పార్టీ | Trinamool Congress (1998–2024) |
ఇతర రాజకీయ పదవులు | Indian National Congress (until 1998) |
జీవిత భాగస్వామి | Rasida Begum[2] |
సంతానం | 4 |
నివాసం | Bahera, North 24 Parganas, West Bengal, India |
కళాశాల | Matric (ALIM – Khorki Sr. Madrasa) |
వృత్తి | Politician |
హాజీ ఎస్. నూరుల్ ఇస్లాం భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. హాజీ నూరుల్ ఇస్లాం పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కు చెందిన ఎమ్మెల్యే. హాజీ నూరుల్ ఇస్లాం వ్యాపారవేత్త పశ్చిమ బెంగాల్ లోని చోటో జగులియా గ్రామంలో నివసించేవాడు. హాజీ నూరుల్ ఇస్లాం 2024 సెప్టెంబర్ 25న 60 సంవత్సరాల వయసులో మరణించాడు [3][4]
నేపథ్యం
[మార్చు]హాజీ నూరుల్ ఇస్లాం భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బహేరాలో జన్మించాడు.1998 జనవరిలో హాజీ నూరుల్ ఇస్లాం తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. హాజీ నూరుల్ ఇస్లాం 2003 నుండి 2008 వరకు బహేరా గ్రామ పంచాయతీ సమితి సభ్యుడిగా పనిచేశారు. హా జి నూరుల్ ఇస్లాం 2016 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల లో హరోవా అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు 2024 లోక్సభ మొదటిసారి బసిర్హత్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచాడు.[5] హాజీ ఇస్లాం 2024 సెప్టెంబర్ 25న 60 సంవత్సరాల వయసులో సంవత్సరాల వయసులో మరణించాడు ఆయన గ్రామ సర్పంచిగా ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేశాడు.[6][7]
దేగంగా అల్లర్లు
[మార్చు]హాజీ నూరుల్ ఇస్లాం 2010 దేగంగా అల్లర్లలో పాల్గొన్నట్లు ఆరోపణలు వచ్చాయి.[8] మతపరమైన ఉన్మాదాన్ని ప్రేరేపించినందుకు హాజీ నూరుల్ ఇస్లాంను అరెస్టు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది హాజీ నూరుల్ ఇస్లాం. ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది .[9][10]
మూలాలు
[మార్చు]- ↑ "Haji Nurul Islam Passes away". Anandabazar Patrika. 2024-09-25. ISSN 0013-0389. Retrieved 2024-09-25.
- ↑ "Spouse information from netapedia.in".
- ↑ "Archived copy". Archived from the original on 13 April 2014. Retrieved 9 April 2014.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "TMC Basirhat MP Sk Nurul Islam dies at 61". The Times of India. 25 September 2024. Retrieved 26 September 2024.
- ↑ "Trinamool MP, who defeated BJP's Rekha Patra in Bengal's Basirhat, dies at 61". India Today (in ఇంగ్లీష్). 2024-09-25. Retrieved 2024-09-26.
- ↑ "Haji Sk. Nurul Islam, TMC MP from Basirhat, passes away". The Economic Times. 25 September 2024. Retrieved 25 September 2024.
- ↑ Singh, Shiv Sahay (2024-09-25). "Basirhat Trinamool Congress MP Haji Sheikh Nurul Islam passes away at 61". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-09-26.
- ↑ Mitra, Chandan. "Anatomy of a riot foretold". The Pioneer. Archived from the original on 20 October 2010.
- ↑ "BJP demands TMC MP's arrest for fomenting communal violence". The Times of India. TNN. 11 September 2010. Archived from the original on 3 January 2013. Retrieved 2012-03-20.
- ↑ "BJP demands arrest of Haji Nurul". New Delhi: The Pioneer. 10 September 2010. Archived from the original on 13 September 2010. Retrieved 2010-09-11.