హిందూస్తాన్ జింక్ లిమిటెడ్ గ్రౌండ్
స్వరూపం
Full name | హిందూస్తాన్ జింక్ లిమిటెడ్ గ్రౌండ్ |
---|---|
Location | విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
Coordinates | 17°41′29″N 83°13′12″E / 17.69130°N 83.21989°E |
Owner | హిందూస్తాన్ జింక్ లిమిటెడ్ |
Operator | హిందూస్తాన్ జింక్ లిమిటెడ్ |
Capacity | n/a |
Construction | |
Broke ground | 2002 |
Opened | 2002 |
Website | |
Cricinfo |
హిందూస్తాన్ జింక్ లిమిటెడ్ గ్రౌండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఉన్న క్రికెట్ గ్రౌండ్.
చరిత్ర
[మార్చు]2002లో స్థాపించబడిన ఈ గ్రౌండ్, హిందుస్తాన్ జింక్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉంది.
మ్యాచ్‌ల వివరాలు
[మార్చు]2007లో ఇక్కడ ఐదు ఇంటర్-స్టేట్ టి 20 ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లు జరిగాయి. అప్పటినుండి ఇది ట్వంటీ 20 క్రికెట్‌కు ప్రత్యేకంగా నిలుస్తోంది.[1] 2009లో నాలుగు సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్‌లు జరిగిన తరువాత మళ్ళీ అటువంటి క్రికెట్ మ్యాచ్‌ల కోసం ఈ గ్రౌండ్ ను ఉపయోగించడం లేదు.[2][3] రాష్ట్రంలో అండర్ ఏజ్ క్రికెట్‌కు ఈ గ్రౌండ్ పేరొందింది.[4]